రుణమాఫీ అనే పదం రైతులకు ఎంతో సంతోషాన్నిచ్చే పదం. రుణమాఫీ అనేది రైతులకే కాదు, రాజకీయ నాయకులకు కూడా అస్త్రమే. రైతులు గెలవాలన్నా, రాజకీయ నాయకులు గెలవాలన్నా రాజకీయ డిక్షనరీలో రుణమాఫీ అన్న పదం ఉండాల్సిందే. అధికారంలోకి రావడం కోసం ఉపయోగించే హామీ అస్త్రాల్లో ఈ రుణమాఫీ ఒకటి. రుణమాఫీ చేస్తామని చెప్తే రైతుల ఓట్లు పడతాయన్న నమ్మకం రాజకీయ నాయకులది. ఈ క్రమంలో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే […]
పాదయాత్ర సమయంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వారి కష్టాలను తెలుసుకున్నారు. సమస్యలు విన్నారు.. తాను అధికారంలోకి వస్తే.. పరిష్కారం చూపుతానని మాట ఇచ్చారు. ఆ ప్రకారమే ఎన్నికల ప్రచారం సందర్భంగా తమకు అవకాశం ఇస్తే.. తాను తీసుకువచ్చే సంక్షేమ పథకాలను నవ రత్నాలుగా ప్రకటించారు. మిగతా సీఎంల మాదిరి కాకుండా ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారు సీఎం జగన్. అంతేకాక హామీల్లో ప్రకటించని అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. […]