Vivo V25 Pro: ఊసరవెల్లిలా రంగులు మారే ఫోనేంటి? అని ఆశ్యర్యపోతున్నారా! అవును మీరు చదివింది నిజమే. ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో లాంచ్ చేసిన స్మార్ట్‌ఫోన్ బ్యాక్ ప్యానల్ అచ్చం ఊసరవెల్లిలాగా రంగులు మార్చేస్తుంది. కలర్ ఛేజింగ్ బ్యాక్ ప్యానల్ స్మార్ట్‌ఫోన్ వివో వీ25 ప్రో మనదేశంలో లాంచ్ అయింది. మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 5జీ సపోర్ట్ కూడా అందించారు. నిత్యము బ్యాక్ ప్యానెల్ చేంజ్ చేయాలనుకునే వారికి […]