తెలుగు గడ్డపై పుట్టి స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటీష్ వారిని గడ గడలాడించిన మన్యం వీరుడు అల్లూరి సీతారారమరాజు 125వ జయంతి వేడుకలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా భీమవరం అల్లూరి జయంతిలకు భారత ప్రధాని విచ్చేయుచున్నారు. ఈ సందర్బంగా క్షత్రియ సేవా సమితి ఏర్పాటు చేసిన విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ఆవిష్కరించారు. ఈ ప్రత్యేక కార్యక్రమానికి […]