రియాలిటీ గేమ్ షోలలో ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుంది. హిందీలో కౌన్ బనేగా కరోడ్ పతిగా నిర్వహించే ఈ షో.. తెలుగులో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అనే పేరుతో నిర్వహించబడుతుంది. ప్రస్తుతం హిందీలో కౌన్ బనేగా కరోడ్ పతి 14వ సీజన్ జరుగుతోంది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షోకి దేశవ్యాప్తంగా కోట్లమంది అభిమానులు ఉన్నారు. ఎందుకంటే.. ఇలాంటి షోల ద్వారా ప్రేక్షకుల జనరల్ నాలెడ్జ్ పెరగడమే […]