విశాఖ నగర వ్యాప్తంగా అనేక పర్యాటక ప్రాంతాల్లో ఒకటి 'ఇందిరా జూ పార్కు’. నగరానికి తలమానికంగా నిలుస్తోన్న ఈ జూపార్క్.. హైదరాబాద్ జూపార్కు తర్వా త ఇదే పెద్దది. ఈ జూ పార్క్‌లో వివిధ రకాల జంతువులు, సరీసృపాలు, పక్షులు ఉన్నాయి. టైగర్, పాంథర్, ఏషియాటిక్ లయన్, పైథాన్, కొండచిలువ, ఒరాంగుటాన్, మొసళ్లు, ఏంటేలోప్స్ ఉన్నాయి. అయితే..
మంత్రి ఆదిమూలపు సురేష్ కు ప్రమాదం తప్పింది. జీ20 సన్నాహక సదస్సులో భాగంగా ఈ ఘటన చోటు చేసుకుంది.
సృష్టిలో మానవత్వాన్ని మించిన మతం లేదంటారు. దయ, కరుణ, ప్రేమ, అహింస, మానవ ప్రేమే భారతీయులకు ముఖ్యమన్న మాటలు వినపడుతుంటాయి. అందులోనూ తెలుగువారికి మానవతా విలువలు ఎక్కువన్న పేరు ఉంది. కానీ, చూద్దామంటే ఇసుమంతైనా ఎక్కడా కనిపించట్లేదు. ఇక ఈ వార్త చదివాక మనుషుల్లో మానవత్వం ఎప్పుడో చనిపోయిందని అనిపించక మానదు. ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లాకు చెందిన ఈడే సాములు, అతని భార్య ఈడే గురు పని నిమిత్తం విశాఖపట్నం వలస వచ్చారు. అక్కడే కూలీ.. […]
నేటికాలంలో చాలా మంది యువతలో ఆత్మవిశ్వాసం అనేది లోపిస్తుంది. ప్రతి సమస్యను పెద్దదిగా భావించి భయపడిపోతుంటారు. అలానే ఎవరికి రాని సమస్యలు తమకే వచ్చాయని తమలో తామే మధన పడిపోతుంటారు. ఇలాంటి సమయంలో తీవ్ర ఒత్తిడికి లోనైనా కొందరు యువత దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. వివిధ కారణలతో జీవితంపై విరక్తి చెంది.. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా పీజీ చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుని.. ఆమె తల్లిదండ్రులకు గుండెకోత మిగిల్చింది. ఈ ఘటన విశాఖపట్నం జిల్లా లో […]
ప్రేమ అనేది ఎప్పుడు ఎవరి మధ్య ఎలా పుడుతుందో చెప్పలేము. కుల, మత, జాతి, రంగు తేడాలు ప్రేమకు ఉండవు. అయితే ఈ ప్రేమల్లో కొన్ని మూడ్నాల ముచ్చటగా మారిపోతున్నాయి. చిన్నపాటి మనస్పర్ధలు లేక తాను ప్రేమిస్తున్న వ్యక్తిపై తొలగిన ఆకర్షణ కారణంగా కొన్ని ప్రేమలు ఫెయిల్ అవుతుంటాయి. అలానే పెద్దలు ఒప్పుకోలేదని కొందరు ప్రేమికులు విడిపోతుంటారు. కొందరు మాత్రమే తమ ప్రేమను గెలిపించుకునేందుకు కృషి చేస్తారు. అలా అని పెద్దలతో గొడవలకు దిగటంలేదు. పెద్దలను ఒప్పించే […]
ప్రతి ఒక్కరు జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. ఏవేవో సాధించాలని, సమాజంలో తమకంటూ గుర్తింపు సంపాదించుకోవాలని ఎన్నో కలలు కంటారు. వాటిని సాకారం చేసుకునేందుకు పట్టుదలతో కృషి చేస్తుంటారు. ఇక వారి లక్ష్యానికి చేరువయ్యే క్రమంలో విధి వారిపై పగపడుతుంది. అనుకోకుండా జరిగే ఘటనలతో వారి జీవితాలు తిరగపడిపోతాయి. అలానే కొందరి జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోతాయి. జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కొందరు యువత.. పెళ్లి వేడుకలో ఈవెంట్ చేసేందుకు వెళ్తూ.. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. […]
ఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధాలు బాగా పెరిగిపోయాయి. కొందరు పచ్చని సంసారాన్ని పక్కన పెట్టి పరాయి పడక సుఖం కోసం వెంపర్లాడుతున్నారు. ఈ క్రమంలో భాగస్వామిని కాదని పరాయి వారితో శారీరక సంబంధాలు ఏర్పచుకుంటున్నారు. ఇంకా దారుణం ఏమిటంటే క్షణిక సుఖం కోసం భాగస్వామిని చంపడానికి కూడా వెనుకాడటం లేదు. తాజాగా ఓ వివాహేతర సంబంధం..వివాహ బంధానికి మరణ శాసనం రాసింది. ప్రియుడిపై మోజు పడిన ఓ మహిళ.. పెళ్లిపీటలపై తనతో ఏడు అడుగులు నడిచిన భర్తను […]
నర రూప రాక్షసులు అనగానే మనందరికి భయం వేస్తోంది. ఎందుకంటే మనషుల్ని బతింకుండానే పీక్కుతిని రక్తాన్ని తాగేస్తారు. అందుకే.. ఆ పేరు వినగానే ఒళ్లంతా జలదరిచ్చి.. ఓ గగుర్పాటుకు గురువుతాము. అయితే ఇలాంటీ ఎక్కడ ఎప్పుడు జరిగాయని మనం విన్నాము. అయితే ఈ రోజుల్లో కూడా అలాంటి వారు ఉంటారా? అనేది మనం ఊహించలేము. అయితే ఓ మహిళను చూసిన తరువాత.. నరరూప రాక్షసులు ఈ రోజుల్లో కూడా ఉన్నారు అనే భావన తప్పక కలుగుతుంది. ఆ […]
తెలుగు సినీ ఇండస్ట్రీకి కేరాఫ్ అంటే.. ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీ, పద్మాలయా స్టూడియో, అన్నపూర్ణ స్టూడియో వంటి పేర్లు వినిపిస్తాయి. కానీ.., మన గతం అంత వైభవం ఏమి కాదు. అప్పట్లో మన తెలుగు సినిమాకి తెలుగునాట ఒక్క స్టూడియో కూడా లేని పరిస్థితి. ఇందుకే రాష్ట్రం విడిపోయిన చాలా ఏళ్ళ తరువాత కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ చెన్నై లోనే ఉండిపోయింది. సరిగ్గా.., అలాంటి సమయంలో అక్కినేని నాగేశ్వరరావు గారు దైర్యంగా తొలి అడుగు […]