వైజాగ్ సిటీ- సారగతీరం విశాఖ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కాసేపు ఉక్కుసిటీ గజ గజ వణికింది. అవును విశాఖ నగరంలో పలు చోట్ల భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. కొన్ని సెకెన్ల పాటు విశాఖలో భూమి స్పల్పంగా కంపించింది. దీంతో విశాఖ వాసులు తీవ్ర భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఆదివారం ఉదయం 7.15 గంటల ప్రాంతంలో భారీ శబ్దంతో భూమి కంపించినట్టు స్థానికులు చెప్పారు. నగరంలోని అసిల్ మెట్ట, అక్కయ్య పాలెం, తాటిచెట్ల […]