దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా గంజాయి స్మగ్లింగ్ జోరుగా సాగుతోంది. కొంత మంది ఈజీ మనీ కి అలవాటు పడ్డవారు అటవీ ప్రాంతాల్లో అంతరపంటగా గంజాయి సాగు చేస్తారని అందరికీ తెలిసిన విషయమే. స్మగర్లు ఎప్పటికప్పుడు కొత్తగా పోలీసుల కళ్లు గప్పి గంజాయి సరఫరా చేస్తున్నారు. పుష్ప సినిమాలో పాల ట్యాంకర్ లో ఎర్రచందనం దుంగలను స్మగ్లింగ్ చేసినట్లు.. గంజాయి స్మగర్లు కూడా కొత్త స్కెచ్ లతో గంజాయిని సిటీలోకి సరఫరా చేస్తున్నారు. విశాఖ జిల్లా బలిమెలలో […]