ఏపీలో ప్రస్తుతం మారుమోగుతున్న పేరు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేగా సొంత పార్టీ మీదనే తిరుగుబావుట ఎగురవేసి చర్చనీయాంశంగా మారారు. తాజాగా రాజధాని విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఏపీకి మూడు రాజధానులు కరెక్ట్ కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. జర్నలిస్ట్ నాగరాజు చేసిన ఇంటర్వ్యూలో రాజధాని విషయంలో తన అభిప్రాయమేంటో అనేది వెల్లడించారు. రాజధాని విషయంలో వైసీపీ […]
సిటీ ఆఫ్ డెస్టినీగా పేరొందిన విశాఖపట్నంలో జీవించాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. సముద్రాన్ని చూస్తూ బతికేయాలని భావిస్తుంటారు. అలాంటి సుందరమైన విశాఖపట్నంలో జీవించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భావిస్తున్నారు. విశాఖపట్నం రాజధానిగా మారబోతుందని.. విశాఖలో తన నివాసం మార్చబోతున్నానని ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన పెట్టుబడిదారుల సదస్సులో.. విశాఖ నుంచి పాలన కొనసాగిస్తానని జగన్ ప్రకటించారు. విశాఖకు రాజధాని తరలింపు పనుల మీద స్థానిక జిల్లా యంత్రాంగం దృష్టి పెట్టినట్లు సమాచారం. […]
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో విశాఖ రాజధాని కాబోతుందని చెప్పారు. నేను కూడా తొందర్లోనే విశాఖకు వెళ్తానని, అక్కడి నుంచే పరిపాలనా వ్యవహారాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఇక దీంతో పాటు మార్చి 3, 4 తేదీల్లో విశాఖలో ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ సదస్సు జరగనుందని, ఈ […]