ఓ కళ్యాణ మండపంలో పెళ్లి వేడుకు జరుగుతోంది. పెళ్లిని వీక్షించేందుకు ఇరు కుటుంబాల తరపు బంధువులు, అతిథులు వచ్చారు. బాజాభజత్రీల నడుమ ఆ వివాహం ఘనంగా జరుగుతోంది. మరోకవైపు పెళ్లికి వచ్చిన అతిథులు భోజనాలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈక్రమంలో ఒక్కసారిగా మండపంలోని టైల్స్ పగిపోవడం ప్రారంభించాయి. వాటి ముక్కలు ఎగిరి.. పక్కన ఉన్న వారిపై పడుతున్నాయి. ఈ హఠాత్పరిణామంతో అందరూ భయాందోళనకు గురై.. బయటకు పరుగులు తీశారు. ఈ ఘటన విశాఖపట్నం జిల్లాలోని పెందుర్తిలో చోటుచేసుకుంది. స్థానికులు […]
టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. టాలీవుడ్ నటుడు సుధీర్ వర్మ ఆత్మహత్య చేసుకున్నారు. విశాఖపట్నంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. కుందనపు బొమ్మ, సెకండ్ హ్యాండ్, షూటౌట్ ఎట్ ఆలేరు చిత్రాల్లో నటించారు సుధీర్ వర్మ. సినిమాల్లోనే కాకుండా పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించారు. చిన్న వయసులో సుధీర్ వర్మ ఆత్మహత్య చేసుకోవడం పట్ల పట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి చెందుతున్నారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేమ్ సుధాకర్ కోమాకుల సుధీర్ మృతిని జీర్ణించుకోలేకపోయానంటూ […]
నచ్చినవాళ్లను ప్రేమించడం ఒకెత్తయితే.. వాళ్లు తమ ప్రపోజల్‌కు ఓకే చెబుతారో లేదోననే టెన్షన్ యూత్‌లో ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ నో అంటే కుంగిపోవడం, డిప్రెషన్‌లోకి వెళ్లిపోవడం లాంటివి చూస్తూనే ఉన్నాం. ఇక ఎస్ చెబితే ఎంచక్కా లవ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ప్రేమించిన వారితో ఫోన్‌లో మాట్లాడినా, బయట కలిసినా.. ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరైనా చూస్తారేమోనని భయపడుతుంటారు. తమ ప్రేమ గురించి ఇంట్లోవాళ్లకు తెలిస్తే గొడవలు అవుతాయేమోనని ఆందోళనకు గురవుతారు. ఈ భయాన్ని క్యాష్ చేసుకునేందుకు […]
అమ్మవారు కళ్లు తెరిచారు, విగ్రహం నుండి విబూది రాలుతోంది, శివుడిపై నాగుపాము పడిగ విప్పింది.. ఈ కోవకు చెందిన వార్త కాదండోయ్ ఇది. మానవ శరీర స్పర్శకు ఏమాత్రం తీసిపోకుండా, ఆడియో మాటలకు నోరు కదుపుతూ, తల ఆడిస్తూ భక్తులను ఆశీర్వదించే షిరిడీ సాయి. అంతేకాదు స్వయంగా భక్తులకు సూక్తులు భోదిస్తున్నారు. ఆ.. ఏంటి స్వయంగా బాబానే ప్రత్యక్షమై బోధనలు భోదిస్తున్నారని చెప్తుంటే మీకు నమ్మకం కలగడం లేదా.. అయితే, అసలు సంగతేంటో మీరే తెలుసుకోండి.. ఇదొక […]
సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సంక్రాంతి పండుగ కానుకగా జనవరి15 ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. దేశానికే తలమానికంగా భావిస్తున్న వందేభారత్ రైలు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ పరుగులు తియ్యబోతోంది. దేశంలో సెమీ బుల్లెట్ రైలుగా గుర్తింపు పొందిన వందేభారత్ రైలు ఎట్టకేలకు తెలుగు రాష్ట్రాల మధ్య పరుగులు పెట్టడానికి సిద్ధం అయింది. బయట నుంచి అదిరిపోయే లుక్, లోపల ఓ రేంజ్‌లో ఉండే ఫెసిలిటీస్‌తో వందే భారత్ […]
వివాహాతేర సంబంధాల వల్ల ఎలాంటి దారుణాలు చోటు చేసుకుంటున్నాయో నిత్యం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా ఆడవారు.. పరాయి వ్యక్తిపై మొజు పడి.. తాత్కలిక సుఖం కోసం భర్తను.. అవసరమనుకుంటే పిల్లలను సైతం కడతేరుస్తున్నారు. అయితే నేరం చేసిన వారు తప్పించుకోలేరు అనే చిన్న లాజిక్‌ను మిస్ అవుతున్నారా.. లేక ఆ జైలుకెళ్తే ఏం అవుతుంది అని భావిస్తున్నారో తెలియదు కానీ.. చేజేతులా బంగారం లాంటి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఫలితంగా.. అభంశుభం తెలియని చిన్నారులు ఇబ్బంది […]
విశాఖలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ నెల 19న ప్రారంభం కావాల్సిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుపై రాళ్లదాడి జరిగింది. కంచెరపాలెం సమీపంలో ఉన్న రైలులోని ఓ కోచ్ పై రాళ్లతో దాడి చేసినట్లు ప్రముఖ న్యూస్ సంస్థ ఏఎన్ఐ వీడియో షేర్ చేసింది. అయితే ఎవరు దాడి చేశారు? ఎందుకు దాడి చేశారు? అనే అంశాలు మాత్రం తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి దాడి జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ […]
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘వందేభారత్ ఎక్స్‌ప్రెస్’ రైలు తొలిసారి విశాఖపట్నం రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. నిర్వహణ పర్యవేక్షణలో భాగంగా ఈ రైలును విశాఖకు తీసుకువచ్చారు. అత్యాధునిక సదుపాయాలు, అత్యంత వేగంగా గమ్యస్థానాలకు చేరడం దీని ప్రత్యేకత. అందువల్ల ఈ రైలుకు ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంటుందని భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య తిరగనున్న ఈ రైలును ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 19న సికింద్రాబాద్ రైల్వే సస్టేషన్ లో జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఎలాగూ.. […]
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ నటించిన మెగా మల్టీస్టారర్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతి కానుకగా పూనకాలు లోడ్ చేయడానికి ముస్తాబయింది. సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అవుతుందని మెగాస్టార్ చిరు ఫుల్ జోష్ మీద ఉన్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ లో మెగాస్టార్ జోష్ చూస్తుంటే పూనకాలే అనిపిస్తుంది. ప్రమోషన్స్ లో కూడా చిరు ఏ మాత్రం తగ్గడం లేదు. వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక విశాఖపట్నంలో జరిగిన విషయం […]
సంక్రాంతి అంటే తెలుగు ప్రజలకు మాత్రమే కాక.. టాలీవుడ్‌కి కూడా పెద్ద పండుగే. పెద్ద పెద్ద స్టార్ హీరోలంతా.. సంక్రాంతి సందర్భంగా తమ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తుంటారు. ఈ సారి సంక్రాంతికి కూడా పెద్ద హీరోలు సినిమాలు విడుదల అవుతున్నాయి. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహా రెడ్డి సినిమాలు.. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలో చిరంజీవి నటించిన మాస్ ఎంటర్‌టైనర్.. వాల్తేరు వీరయ్య ప్రీరిలీజ్ ఈవెంట్ విశాఖపట్నంలో […]