బావా మరదళ్ల సరసాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. అసలు.. ఆ రిలేషన్ లోనే ఒక అల్లరి, చిలిపితనం, కాస్తంత శృంగారం కలిసి వుంటాయి. బావ మరదళ్ల మధ్య జరిగే సన్నివేశాలతో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు కూడా వచ్చాయి. ‘బావా బావా పన్నీరు’ అంటూ మరదలు పిల్ల బావను ఆట పట్టించడం, మరదలిని బావా ఏడిపించడం మన తెలుగు లోగిళ్ళలో చాలా కామన్ గా జరిగేవే. ఇంకొంచెం పచ్చిగా చెప్పుకొంటే ఒకమ్మాయిని పెళ్లి చేసుకుని.. వరసయిన […]
మనల్ని, మనదేశాన్ని కాపాడేందుకు సరిహద్దుల వద్ద నిరంతరం సైనికులు విధులు నిర్వహిస్తుంటారు. చేత గన్ పట్టి, శత్రువుల రాకను పసిగడుతూ..ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటుంటారు. నిత్యం తమ విధులో ఉండే జవాన్లు ..కొంచెం సేపు సరదగా కోసం ఆటలు ఆడుతూ సేద తీరుతారు. తాజాగా హిమచల్ ప్రదేశ్ లోని సిమ్లా ప్రాంతంలోని పర్వతాల్లో విధులు నిర్వహిస్తున్న కొందరు సైనికులు కబడ్డీ ఆడి అలరించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లోచక్కర్లు కొడుతుంది. విధులు నిర్వహిస్తూ కాసేపు కబడ్డీ..కబడ్డీ అంటూ జవాన్లు […]
సాధారణంగా పిల్లలు స్కూల్ కి వెళ్లమని మారం చేస్తుంటారు. కారణం.. ఆ వయస్సులో చదువు అంటే వారికి భయం. కొందరు చిన్నారులు అయితే ఎప్పుడు పాఠశాలకు వెళ్లకుండా ఉందామా అని ఆలోచిస్తుంటారు. దాని కోసం ఎన్నో సాకులు చెప్తుంటారు. ఏదో ఓ వంక చెప్పి స్కూల్ కి డుమ్మా కొట్టే ప్రయత్నం చేస్తుంటారు. అలానే ఓ బుడతడు కూడా “సార్ గర్భ సంచి నొస్తుంది. నేనింటికి పోతా సార్” అంటూ ఇంటికి వెళ్లటానికి ఆపసోపాలు పడ్డాడు. విపరీతంగా […]
జీవితంలో ఎప్పుడు ఏ అద్భుతం జరుగుంతుందో ఎవరం చెప్పలేము. అలానే ఓ 60 కార్మికుడి విషయంలో జరిగింది. రోజువారీ కూలీ చేసుకునే ఆ వ్యక్తి ఓ ఫోట్ గ్రాపర్ తీసిన ఓ ఫిక్ తో ఫేమస్ అయ్యాడు. అతనికి సంబంధంచిన ఫిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. స్థానిక న్యూస్ ఛానళ్ల కథనం ప్రకారం.. View this post on Instagram A post shared by Shareek Vayalil Shk […]
స్పెషల్ డెస్క్- ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్ర బాబు నాయుడు కన్నీళ్లు పెట్టుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. అసెంబ్లీలో అధికార వైసీపీ ఎమ్మెల్యేలు తన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని వెక్కి వెక్కి ఏడ్చారు చంద్రబాబు. ఎప్పుడూ గంభీరంగా ఉండే చంద్రబాబు అలా చిన్నపిల్లాడిలా ఏడ్వటం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. ఇన్నేళ్ల చంద్రబాబు రాజకీయ జీవితంలో ఆ స్థితిలో ఎప్పుడూ అయనను చూడని ప్రజలు సైతం దిగ్భ్రాంతికి లోనయ్యారు. చంద్రబాబు మీడియా సమావేశంలో కన్నీళ్లు […]