ఈ మధ్యకాలంలో పెళ్లీడుకు వచ్చిన సెలబ్రిటీలంతా బ్యాచిలర్ లైఫ్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి.. ఒక్కొక్కరుగా పెళ్లి పీటలెక్కుతున్నారు. ఇటీవల స్టార్ హీరోయిన్ హన్సికతో పాటు హరిప్రియ కూడా తాము ప్రేమించినవారితో మూడు ముళ్ళు వేయించుకుని వివాహ బంధంలో అడుగు పెట్టారు. ఇప్పుడు సెలబ్రిటీ పెళ్లి చేసుకునేందుకు రెడీ అయిపోయింది. ప్రముఖ సీరియల్ నటి రితికా తమిళసెల్వి.. తాను ప్రేమించిన అబ్బాయినే పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించి అందరినీ సర్ప్రైజ్ చేసింది. బుల్లితెరపై రాజారాణి, భాగ్యలక్ష్మి లాంటి సీరియల్స్ […]