హీరోహీరోయిన్ ముద్దు పెట్టుకోవడం ఇప్పుడు పెద్ద విషయమేం కాదు. సినిమాలు, వెబ్ సిరీసుల్లో ఈ తరహా సీన్స్ మనం ఎప్పటికప్పుడూ చూస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఇది చాలా సాధారణ విషయమైనప్పటికీ.. ఓ ఇరవై ఏళ్లు, అంతకంటే ముందే దీన్నో ఓ వింతలా చూసేవారు. ఒకవేళ తమ సినిమాలో ముద్దు సన్నివేశాలుంటే.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చాలా గొప్పగా చెప్పుకునేవారు. అలా గత కొన్నేళ్ల నుంచి మాత్రం ఇలాంటి సీన్స్.. ఆలోవర్ ఇండియన్ మూవీస్ లో చాలా […]