ఇంట్లో ఎలాంటి శుభకార్యం తలపెట్టినా.. ఏ పూజి చేసినా సరే.. ముందుగా గణేషుడి పూజతోనే ప్రారంభం అవుతుంది. మనుషులే కాదు.. దేవతలు సైతం ప్రథమంగా వినాయకుడినే పూజిస్తారని ప్రతీతి. ఎందుకంటే ముందుగా ఆయన పూజ తలపెడితే.. ఎలాంటి ఆటంకాలు లేకుండా అంతా మంచే జరుగుతుందని నమ్మకం. విఘ్నాలను తొలగించడమే కాక.. గణాలకు నాయకుడైన వినాయకుడి పుట్టినరోజును హిందూవులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. వీధి వీధిన వినాయక మండపాలు పెట్టి.. తొమ్మిదిరోజుల పాటు ఉత్సవాలు జరుపుతారు. భాద్రపద మాసంలోని […]
ఎలాంటి శుభకార్య తలపెట్టినా.. ఏ పూజ చేసినా.. అది ఎలాంటి విఘ్నాలు లేకుండా.. అవరోధాలు లేకుండా సాగాలని ముందుగా వినాయకుడికే పూజ చేస్తారు. ఆ తర్వాతే అసలు పూజ చేస్తారు. గణాలకు అధిపతి, విఘ్నాలను దరి చేరకుండా చూసే స్వామి, లంబోదరడు, మూషికవాహనుడు ఇలా ఈ పేరుతో పిలిచినా పలికే స్వామి పుట్టిన రోజు సందర్భంగా దేశవ్యాప్తంగా వినాయక చవితి పర్వదినం చేసుకుంటారు. భాద్రపద మాసంలోని శుక్లపక్ష చతుర్థి తిథిలో జన్మించాడు వినాయకుడు. ఆయన పుట్టిన రోజు […]
దేశవ్యాప్తంగా జరుపుకునే పండుగల్లో వినాయక చవితికి ఎంతో ప్రత్యేకత ఉంది. చిన్నా పెద్దా అంతా కలిసి అంగరంగ వైభవంగా ఈ పండుగను జరుపుకుంటారు. పార్వతీ- పరమేశ్వరుల కుమారుడు వినాయకుడి జన్మదినాన్నే వినాయక చవితిగా జరుపుకుంటారు. తొమ్మిది రోజుల పాటు ఆ బొజ్జ గణపయ్యను భక్తి శ్రద్ధలతో పూజించి.. తర్వాత మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు. ఈ నవ రాత్రులను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఆ గణేశ్ ఉత్సవాలకు భాగ్యనగరం కూడా ముస్తాబైంది. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో […]
రాష్ట్రంలో వినాయక చవితి పండుగ నిర్వహణపై ఎలాంటి ఆంక్షలు లేవని.. కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేసి.. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండి పడ్డారు. మండపాల రుసుము విషయంలో ప్రభుత్వంపై కావాలనే కొందరు నిందలు వేస్తున్నారని.. కానీ తమ ప్రభుత్వం మండపాల రుసుమును ఒక్క రూపాయి కూడా పెంచలేదని.. గత ప్రభుత్వ నిబంధనలే అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ..‘‘రాష్ట్రంలో వినాయక […]
జబర్దస్త్ అనే కామెడీ షోకి బుల్లితెరలో ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఆ షో నుంచి ఏంతో మంది సెలబ్రిటీలుగా ఎదిగారు. జబర్దస్త్ షో నుంచి టాలీవుడ్‌లో కమెడియన్లుగా ఎదిగిన వారు కూడా ఉన్నారు. వీళ్లు ఈ షోతో పాటుగా స్పెషల్ ఈవెంట్స్, స్కిట్లు కూడా చేస్తుంటారు. ఏ పండగ వచ్చినా.. స్పెషల్ డేస్ ఉన్నా ప్రత్యేకమైన కార్యక్రమాలు చేస్తుంటారు. అలాగే వినాయకచవితి సందర్భంగా ‘మన ఊరి దేవుడు’ అనే కార్యక్రమం చేస్తున్నారు. అందుకు సంబంధించిన […]
హైదరాబాద్‌లో ఖైరతాబాద్ గణేష్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంది. వినాయకచవితి సందర్భంగా ప్రతీ ఏటా భారీ ఎత్తున మహా గణపతిని నిలబెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతీ ఏటా ఒక్కో అడుగు పెంచుకుంటూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో చేసిన ఎత్తైన విగ్రహాలను తయారుచేసి ప్రతిష్టిస్తుంటారు. అయితే ఈసారి చేయబోయే వినాయకుని విగ్రహానికి ఒక ప్రత్యేకత ఉంది. పర్యావరణానికి హాని కలిగించకుండా, పర్యావరణహితమైన మట్టితో గణపతిని చేస్తున్నారు. శ్రీ పంచముఖ మహాలక్ష్మీ గణపతిని మట్టితో చేయడం, అది కూడా […]
పండగలు, ప్రత్యేక పర్వదినాలు వస్తున్నాయంటే చాలు.. అన్ని చానెల్స్ ప్రత్యేక కార్యక్రమాలతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి రెడీ అవుతాయి. ఇలాంటి స్పెషల్ ప్రోగ్రామ్స్ చేయడంలో ఈటీవీ ఓ అడుగు ముందే ఉంటుది. తాజాగా వినాయక సందర్భంగా మన ఊరి దేవుడు పేరతో ప్రత్యేక కార్యక్రమం చేసింది. సీనియర్ హీరోయిన్స్ కుష్భు, ఇంద్రజ, నటి ప్రగతితో పాటు కమెడియన్ కృష్ణ భగవాన్, నాగినీడు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో యథా ప్రకారం జబర్దస్త్ ఆర్టిస్ట్‌లంతా సందడి చేయగా.. ప్రగతి మాస్ […]
ప్రకాశం- దేశవ్యాప్తంగా వినాయక చవితి పండగను భక్తిశ్రద్దలతో జరుపుకుంటున్నారు. దేవతలలో తొలి పూజను అందుకునే బొజ్జ గణపయ్యకు ఊరు, వాడల్లో మంటపాలు ఏర్పాటు చేసి ఘనంగా ఉత్సవాలను జరుపుతున్నారు. తమకు విజ్ఞాలు తొలగిపోయి, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం ఇవ్వాలని గణనాధున్ని వెడుకుంటున్నారు భక్తులు. విదేశాల్లోను వినాయక చవితిని ఘనంగా జరుపుకుంటున్నారు. ఇక వినాయక చవితి రోజు ఆంధ్రప్రదేశ్ లో ఓ అద్భుతం జరిగింది. సరిగ్గా చవితి నాడే పురాతన వినాయక విగ్రహం బయటపడింది. ప్రకాశం జిల్లాలో మోటుపల్లిలో […]
ఏడాదిలో మహా ప్రధానమైన పర్వదినం ఇది. మహాగణపతి పార్వతీ తనయుడుగా ఆవిర్భవించిన రోజు. మధ్యాహ్నం చవితి ఉన్న రోజునే ‘వినాయక చవితి’ జరుపుకోవాలి. శాస్త్రోక్తంగా గణపతి ప్రతిమను బంగారంతోగానీ, వెండితోగానీ, రాగితోగానీ, మట్టితోగానీ, ఏమీ లేకపోతే తమలపాకు మీద పసుపుతో వినాయకుడిని చేసినది అర్చించాలి. దూర్వాలు, బిల్వాలు(మారేడు) గణపతికి ప్రీతికరాలు. కనుక వాటితో అర్చించాలి. అవికాక శాస్త్రంలో చెప్పబడిన 21పత్రాలతో పూజించాలి. ఇవన్నీ ఒషధీయ విలువలున్న పత్రాలు. ఇంటిల్లిపాదీ, ఊరూ వాడా పూజించుకునే పర్వమిది. కొన్నిచోట్ల నవరాత్రులు […]