ఆంధ్రప్రదేశ్‌లో సేవలు నిర్వహిస్తోన్న వార్డు, గ్రామ వాలంటీర్లకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఈ నెల 19 నుంచి నెల రోజుల పాటు వారికి సత్కారం చేయనుంది. ఆ వివరాలు..
ఈరోజుల్లో ముసలివారు, దివ్యాంగులు, వితంతువులకు పింఛను డబ్బులు ఎంత కీలకంగా మారాయో తెలిసిందే. అయితే అలాంటి పింఛను సొమ్మును పంచాల్సిన ఓ వాలంటీరు.. ఆ డబ్బులతో ఉడాయించడం హాట్ టాపిక్‌గా మారింది.
ఏదైనా సమస్య తన దృష్టికి వస్తే వెంటనే సానుకూలంగా స్పందించి.. సమస్యను పరిష్కరిస్తారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. తాజాగా వాలంటీర్లు తీసుకువచ్చిన ఓ సమస్యపై సానుకూలంగా స్పందించారు సీఎం జగన్. ఆ వివరాలు..
మోసగాళ్లు తెలివిమీరుతున్నారో.. లేక జనాల్లో అత్యాశ పెరిగిపోవడం వల్ల మోసాలు జరుగుతున్నాయో అర్థం కావడం లేదు. కరక్కాయల పొడి మొదలు.. వత్తుల మిషన్ ఇలా సామాన్యులను టార్గెట్‌గా చేసుకుని.. కోట్లలో మోసం చేసిన వార్తలు నిత్యం చదువుతూనే ఉన్నాం. ఇక వీటిని మించిన ఘరానా మోసం ఒకటి వెలుగు చూసింది. సాధారణంగా పండుగ వేళ చాలా ఖర్చు ఉంటుంది. కొత్త బట్టలు లాంటివి కొనకపోయినా సరే.. పండుగ వేళ పిల్లల కోసం కొన్ని చిరుతిళ్లు చేయాలన్నా.. సరే […]
ఏపీలోని గ్రామ వాలంటీర్ వ్యవస్థకు దేశవ్యాప్తంగా మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. కరోనా సమయంలో ప్రజలకు సేవలు చేస్తూ మంచి ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రభుత్వ అందించే సంక్షేమ పథకాలు అందడంలో వాలంటీర్ల దే కీలక పాత్ర. అయితే కొందరు వాలంటీర్ చేసే మోసాలు ఆ వ్యవస్థకి చెడ్డ పేరు తెస్తున్నాయి. తాజాగా ఓ వాలంటీర్ రోజూకో ప్రభుత్వ అధికారి లా జనాలను నమ్మించి దొరికిన కాడికి దొచుకున్నాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కురిచేడులో చేటుచేసుకుంది. స్థానికులు తెలిపిన […]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన వాటిల్లో వాలంటీర్ వ్యవస్థ ఒకటి. ఈ వ్యవస్థ ద్వారా వాలంటీర్లు.. ప్రభుత్వ పథకాలను ప్రజల అందజేస్తున్నారు. ఈ క్రమంలో ప్రజల నుంచి మంచి ఆదరణ సంపాదించింది ఈ వ్యవస్థ . అయితే కొంత మంది వాలంటీర్ చేసే పనుల వలన ప్రజల్లో వాలంటీర్ వ్యవస్థపై నమ్మక పోతుంది. గతంలో ఓ వాలంటీర్ డబ్బులతో పరారైన విషయం తెలిసిందే. తాజాగా ఓ వాలంటీర్.. ఒంటరిగా ఉన్న మైనర్ […]
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామ, వార్డు వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రభుత్వానికి ప్రజలు మధ్య వారధిలా ఉంది. ఈ వ్యవస్థ ద్వారా అనేక ప్రభుత్వ పథకాలను ప్రజలు అందేలా వాలంటీర్లు పనిచేస్తున్నారు. నెలనెల ప్రతి ఇంటికి వెళ్తూ..వృద్ధులకు, వితంతువులకు పింఛన్లు అందజేస్తూ.. వాలంటీర్లు జనంలో మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే కొందరు వాలంటీర్లు మాత్రం అడ్డదారులు తొక్కుతున్నట్లు, అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా నెల […]