పరీక్షల్లో మంచి మార్కులు సాధించేందుకు విద్యార్థులు రేయింబవళ్లు కష్టపడి చదువుతుంటారు. అలా ఎందరో విద్యార్థులు పట్టుదలతో చదవి మంచి మార్కులే సాధిస్తారు. అయితే విద్యార్థులు ఎంత కష్టపడి చదివిన పరీక్షల్లో గరిష్టంగా ఎన్ని మార్కులు ఉంటాయే.. అంత మాత్రమే స్కోర్ చేయగలరు. కానీ ఇటీవల కాలంలో కొందరి నిర్లక్ష్యం కారణంగా విద్యావ్యవస్థలో అనేక తప్పులు దొర్లుతున్నాయి. విద్యార్థులకు రావాల్సిన గరిష్ట మార్కులను మించి ఎక్కువ మార్కులు వస్తున్నాయి. తాజాగా ఇలాంటి వింత ఘటన నెల్లూరు జిల్లాలోని విక్రమ […]