అమ్మ.. ఈ పదం ప్రతి బిడ్డను కదిలిస్తుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ‘అమ్మ’ అనే పదం అన్ని భావోద్వేగాలతో ముడిపడి ఉంది. ఏ కష్టంలో ఉన్నా.. దూరభారాలను ఫీలైనా.. ఆఖరికి పడుకునే ముందు ఒక్కసారి అయినా అమ్మానాన్నలను తలుచుకుంటూ ఉంటాం. నాన్నని స్నేహితుడిగా, టీచర్ గా భావిస్తాం కాబట్టి.. ఎల్లప్పుడూ స్ట్రాంగ్ గానే ఉంటాడు. ఎప్పుడైనా మాట్లాడొచ్చులే అనుకుంటాం. జీవితంలో పెరుగుతున్నకొద్దీ నాన్న విలువ తెలుస్తుంది. కానీ, అమ్మ విషయానికి వస్తే ఎంతో ఎమోషనల్ అయిపోతాం. ఎందుకంటే.. […]