ఉరికే ఉరికే మనసే ఉరికే అంటూ హిట్ 2 సినిమాలో తన మ్యూజిక్ తో ఉర్రూతలూగించారు ఎం ఎం శ్రీలేఖ. అప్పడే ఆమె సినిమా పరిశ్రమకు వచ్చి 25 ఏళ్లు పూర్తయింది. నాన్నగారు సినిమాతో మొదలైన ఆమె ప్రయాణం ద్విగ్విజయంగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఓ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు.
ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురుచూస్తున్న పాన్ ఇండియా మూవీ RRR. ఈ సినిమాను పీరియాడిక్ మల్టీస్టారర్ గా దర్శకధీరుడు రాజమౌళి రూపొందించగా.. స్టార్ హీరోలు జూ. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో నటించారు. అయితే.. మార్చి 25న రిలీజ్ కానున్న ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ భారీ స్థాయిలో జరుగుతున్నాయి. ఇక ప్రమోషన్స్ లో RRR హీరోలు, దర్శక నిర్మాతలు పాల్గొంటున్నారు. ఈ సినిమాను దర్శకుడు రాజమౌళి వినూత్నంగా ప్రమోట్ చేస్తున్నాడు. ఇదివరకెన్నడూ చేయని విధంగా.. […]
రాజమౌళి ఇండియన్ సినీ జోన్ లో ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. బాహుబలితో తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాతరాలు దాటించిన ఘనత ఈ దిగ్దర్శకుడి సొంతం. ఒక్కో సినిమాకి అంతలా కష్టపడతాడు కాబట్టే ఈ రాజమౌళి అంటే సక్సెస్ కి బ్రాండ్ లా నిలవగలిగారు. అయితే.., రాజమౌళి ఈ వరుస విజయాల వెనుక ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కృషి చాలానే ఉంది. మగధీరుడి అన్నీ చిత్రాలకి కథ అందించేది వాళ్ళ నాన్నగారే. ఇక రాజమౌళి […]