నేటి కాలం యువతి యువకులు చిన్న చిన్న సమస్యలకే మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నారు. చివరికి తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చి వెళ్లిపోతున్నారు. ఇలాంటి ఘటనలు దేశంలో చాలా చోట్ల రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. అచ్చం ఇలాగే కర్ణాటకలోని ఓ యువతి సైన్స్ సబ్జెక్ట్ నచ్చడం లేదని ఆత్మహత్య చేసుకుంది. ఇదే ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. పోలీసుల కథనం ప్రకారం.. వియాపుర జిల్లా లింగసుగూర్ పరిధిలోని కోమలాపురం గ్రామంలో పద్మావతి (17) అనే బాలిక తల్లిదండ్రులతో పాటు […]
ప్రేమ గుడ్డిది మాత్రమే కాదు.. పిచ్చిది, వెర్రిది అని ఈ ఘటన గురించి తెలుసుకున్నాక మీరే ఒప్పుకుంటారు. ఎందుకంటే ప్రేమ పేరుతో ఈ యువతి ప్రవర్తించిన తీరు అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. తమ ఇంట్లో పనిచేసే డ్రైవర్ తో ప్రేమలో పడటం చాలా సినిమాల్లో చూసుంటారు. నిజ జీవితంలో కూడా అలాంటి ఘటనలు వెలుగు చూసిన సందర్భాలు ఉన్నాయి. కానీ, ఇక్కడ మాత్రం ఆ డ్రైవర్ కు పెళ్లై, ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా నాకు […]