నరేష్-పవిత్ర లోకేష్ ల పెళ్లి వార్త నిత్యం హాట్ టాపిక్ గా మారుతుంటాయి. తాజాగా నరేష్-పవిత్ర జంట పెళ్లి జరిగిన వీడియోను రిలీజ్ చేసి సంచలనం రేపారు. ఈ క్రమంలోనే ఆ 1500 కోట్ల ఆస్తి కొట్టేయడానికే నరేష్ తో పవిత్ర లవ్ ట్రాక్ నడుపుతోంది అని సంచలన వ్యాఖ్యలు చేశాడు పవిత్ర లోకేష్ మెుదటి భర్త సుచేంద్ర ప్రసాద్.
విజయ నిర్మల మనవడు శరణ్ కుమార్ మిస్టర్ కింగ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కానున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి మంచి బజ్ క్రియేట్ అయ్యింది. పాటలు, ట్రైలర్ యువతను ఆకట్టుకుంటోంది. ఫిబ్రవరి 24న విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
తెలుగు ఇండస్ట్రీలో గత కొంత కాలంగా వరుస విషాదాలు నెలకొంటున్నాయి. ఇటీవల రెబల్ స్టార్ కృష్ణం రాజు కన్నుమూశారు.. ఆ విషాదం నుంచి కోలుకోక ముందే సూపర్ స్టార్ కృష్ణ ఉదయం 4.09 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. సోమవారం కృష్ణకు గుండెపోటు రావడంతో వెంటనే కుటుంబు సభ్యులు కాంటినెంటల్ హాస్పిటల్ లో చేర్పించారు. ఈ క్రమంలోనే ఆయన చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఆయన మరణ వార్త విన్న సినీ సెలబ్రెటీలు తెలుగు ప్రేక్షకులు, అభిమానులు […]
తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో యాక్షన్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ. టాలీవుడ్ లో జేమ్స్ బాండ్, కౌబాయ్ తరహా చిత్రాలను తీసుకు వచ్చి ఒక ట్రెండ్ సృష్టించారు కృష్ణ. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆయన వారసుడు మహేష్ బాబు స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. తాజాగా సూపర్ స్టార్ కృష్ణ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన సతీమణి ఇందిరాదేవి కన్నుమూశారు. సూపర్ స్టార్ కృష్ణ స్టార్ హీరోగా తెలుగు ఇండస్ట్రీలో […]
తెలుగు చిత్ర పరిశ్రమలో 1970-80 కాలానికి ఓ ప్రత్యేకత ఉంది. ఆ సమయంలో ఎన్నో కుటుంబా కథా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను మెప్పించాయి. ఈ జాబితాలోనిదే కృష్ణ-విజయనిర్మల నటించిన పండంటి కాపురం చిత్రం. 1972 జూలై 21న రిలీజ్ అయిన ఈ చిత్రాన్ని హీరో కృష్ణ సమర్పణలో.. జయప్రద పిక్చర్స్ పై జి హనుమంతరావు నిర్మాతగా వ్యవహరించగా.. లక్ష్మీదీపక్ దర్శకత్వంలో తెరకెక్కింది. దీనికంటే ముందు లక్ష్మీదీపక్-కృష్ణ కాంబినేషన్‌లో మోసగాళ్లకు మోసగాడు సినిమా వచ్చింది. ఈ చిత్రం మంచి […]