ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్లలో టాప్ ఎవరంటే చాలామంది రష్మిక పేరు చెబుతారు. ఎందుకంటే ‘పుష్ప’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఆమె వరసగా తెలుగు, తమిళ, హిందీ మూవీస్ చేస్తూ బిజీగా ఉంది. ఆరేళ్ల కెరీర్ లో ఇప్పటివరకు 17కి పైగానే సినిమాలు చేసింది. ఇందులో గ్లామర్ రోల్స్ తోపాటు క్యారెక్టర్ ఓరియెంటెడ్ పాత్రలు కూడా ఉన్నాయి. అలానే ఈ మధ్య కాలంలో రష్మికపై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది. చేస్తుంది కూడా కన్నడ నెటిజన్సే. […]
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ విషయంలో అస్సలు భయపడాల్సిన అవసరం లేదని అన్నాడు. దీంతో ఫ్యాన్స్ ఆలోచనలో పడిపోయారు. ఇకపోతే మీ ఫ్రెండ్ కి ఏదైనా పనికొచ్చే విషయం చెప్పండి. అస్సలు పట్టించుకోడు. వీడు నాకు చెప్పడం ఏంటని.. మిమ్మల్ని పైనుంచి కింద వరకు చూస్తాడు. అదే విషయాన్ని అతడి అభిమాన హీరో చెబితే మాత్రం వెంటనే ఫాలో అయిపోతాడు. స్టార్స్ మాటలకు ఉన్న పవర్ అలాంటిది. అలా అని వారు […]
రౌడీ హీరో విజయ్ దేవరకొండ పేరు చెప్పగానే అతడి సినిమాలు కాదు.. హీరోయిన్ రష్మిక గుర్తొస్తుంది. వీళ్ల జోడీ అంతలా పాపులర్ అయింది. చేసినవి రెండు సినిమాలే అయినా కెమిస్ట్రీ నెక్స్ట్ లెవల్లో వర్కౌట్ చేశారు. అదిగో అప్పటి నుంచి సోషల్ మీడియాలో విజయ్ టాపిక్ ఎప్పుడొచ్చినా రష్మిక పేరు… రష్మిక టాపిక్ ఎప్పుడొచ్చినా విజయ్ పేరు రావడం చాలా నార్మల్ అయిపోయింది. దీంతో వీరిద్దరూ కలిసి సినిమాలు చేయలేదు. అలా జరిగిందో.. లేకపోతే కావాలనే చేయట్లేదో […]
సినిమా ఫీల్డ్ లో జయాపజయాలు సహజం. అయితే విజయవంతమైన ప్రతి సినిమా ట్రెండ్ సెట్టర్, పాత్ బ్రేకర్ కాలేవు. అతి తక్కువ సందర్భాల్లో.. అది కూడా అతి కొద్ది మంది హీరోలకు మాత్రమే పాత్ బ్రేకింగ్ హిట్స్ లభిస్తాయి. చిరంజీవికి.. ఖైదీ, బాలకృష్ణకు.. ముద్దుల మామయ్య, రాజశేఖర్ కు.. అంకుశం, నాగార్జునకు.. శివ,వెంకటేష్ కు.. చంటి, రవితేజకు.. ఇడియట్, అల్లు అర్జున్ కు.. ఆర్య, విజయ్ దేవరకొండకు అర్జున్ రెడ్డి లాగా ఒక్కో హీరోకు ఒక్కో పాత్ […]
లైగర్ చిత్రంతో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ పాన్ ఇండియా స్టార్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ యావత్తు దేశాన్ని షేక్ చేసింది. ప్రమోషనల్ యాక్టివిటీస్‌తో బిజీగా ఉన్న చిత్ర యూనిట్ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో సినిమాకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగం చేసింది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఆగస్ట్ 25న గ్రాండ్ గా రిలీజ్ అవుతుండడంతో పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ నుండి […]
Liger Movie Trailer: పూరీ జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా మూవీ “లైగర్: సాలా క్రాస్ బ్రీడ్”కి సంబంధించిన ట్రైలర్ ఎట్టకేలకు రిలీజ్ అయ్యింది. పూరీ జగన్నాథ్ తన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ లో ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ చూసిన అభిమానులు విజయ్ దేవరకొండ చింపేశాడని, మైండ్ బ్లాక్ అయిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. “ఒక లయన్ కి, టైగర్ కి పుట్టిండాడు. క్రాస్ బ్రీడ్ సార్ […]
జూనియర్ సమంతగా ఫేమస్ అయిన అషు రెడ్డి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో మన అందరికీ తెలిసిందే. అయితే ఈ ముద్దుగుమ్మ గతంలో బిగ్ బాస్ షో కంటెస్టెంట్ గా పాల్గొని ఇంకాస్త ఫేమస్ అయిన విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత బుల్లితెరపై అడపా దడపా షోలలో కనిపించి ఫ్యాన్స్ కాస్త కిక్కిచ్చేది. అలా షోలలో కనిపిస్తూనే తన హాట్ ఫోటో షూట్లతో సోషల్ మీడియానే షేక్ చేస్తుండేది. ఇక మరీ ముఖ్యంగా […]
విజయ్ దేవరకొండ హీరోగా అనన్య పాండే హీరోయిన్‌గా రాబోతోన్న మూవీ లైగర్. ఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక మూవీని ధర్మ ప్రొడక్షన్స్, పీసీ కనెక్ట్స్ బ్యానర్‌లో లో రూపొందనుంది. అయితే ఈ చిత్ర యూనిట్ నుంచి తాజాగా ఓ క్రేజీ అప్ డేట్ వచ్చింది. దీనికి సంబంధించి హీరో విజయ్ దేవరకొండ ట్విట్టర్ ద్వారా ఓ పోస్టర్ ను విడుదల చేశాడు. ఇది కూడా చదవండి: ధనుష్ కి […]
ఫిల్మ్ డెస్క్- ఒకప్పుడు సినిమా విడుదలయ్యాక ధియేటర్స్ లో ఎన్ని రోజులు ఆడిందన్నది ప్రగణలోకి తీసుకుని ఆ సినిమా హిట్టా.. ఫట్టా అని తేల్చేవారు. అలా ఓ సినిమా రికార్డులను మరో సినిమా బద్దలు కొట్టేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సినిమా కాదు, ట్రైలర్, గ్లింప్, సాంగ్స్ ఇలా ఏదైనా యూట్యూబ్ రికార్డులను చూస్తున్నారు. ముఖ్యంగా యూట్యూబ్ లో వీవ్స్ మరియు లైక్స్ ఎన్ని వచ్చాయన్నదాన్ని బట్టి రికార్డులను లెక్కేస్తున్నారు. […]