ప్రేమ అనే రెండు అక్షరాల పదం మనిషిని ఎలానైనా ఆడిస్తుంది. ముఖ్యంగా ఈ ప్రేమ అనేది ఎప్పుడు, ఎవరి మధ్య, ఎలా పుడుతుందో ఎవరం చెప్పలేము. అందుకే ప్రేమలో పడ్డవారు వయస్సు, ఆస్తులు, అంతస్తులు, కులం , గోత్రం, మతం వంటివి ఏమి పట్టించుకోరు. కొన్ని కొన్ని సంఘటనలు చూసినప్పుడు చాలా మంది.. ఈ ప్రేమ గుడ్డిది రా బాబు.. అంటుంటారు. అయితే తాజాగా జరిగిన ఓ ప్రేమ వివాహాం గురించి తెలిసిన వాళ్లు… ఈ ప్రేమ […]
భారతదేశంలో ఎన్నో ప్రసిద్ది చెందిన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వాటిల్లో కేదార్ నాథ్ దేవాలయం ఒకటి. ఉత్తరాఖండ్ లో ఉన్న ఈ ప్రసిద్ద తీర్థయాత్రా కేంద్రానికి రోజూ వేల సంఖ్యలో యాత్రికులు వస్తుంటారు. వారిలో సినీ, రాజకీయ ప్రముఖుల సైతం ఉంటారు. కొన్ని రోజుల క్రితమే టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఫ్యామిలీతో సహా ఉత్తరాఖండ్ లోని దేవాలయాలను సందర్శించిన విషయం తెలిసిందే. తాజాగా చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ నటి శోభన కేదార్ నాథ్ యాత్రకు […]
రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ లో భాగంగా ప్రపంచ దేశాల దిగ్గజాలు అందరూ ఒకే చోట చేరారు. ఈ టోర్నీ ద్వారా వచ్చిన డబ్బు మెుత్తాన్ని రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారికి, గాయపడిన వారికి, అలాగే రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించే కార్యక్రమాలకు ఉపయోగిస్తారు. ఇక ఈ టోర్నీని భారత్ విజయంతోనే ప్రారంభించింది. తన మెుదటి మ్యాచ్ లోనే దక్షిణాఫ్రికా లెజెండ్స్ ను 61 పరుగుల తేడాతో ఓడించిన విషయం తెలిసింది. ఇక ఈ మ్యాచ్ అనంతరం […]
ప్రస్తుతం ఆధునిక కాలంలో ఏదైన వేడుక జరిగితే డీజేలు పెట్టడం సర్వసాధారణం అయిపోయింది. ఇక పెళ్లి భరాత్ లో అయితే డీజే ఉండి తీరాల్సిందే. మాస్ బీట్ లతో కుర్రాళ్లు అంతా తమను తాము మరచి డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అలా డ్యాన్స్ చేస్తున్నక్రమంలో అప్పుడప్పుడు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఈక్రమంలో ఒళ్లు జలదరించే సంఘటన ఒకటి మధ్యప్రదేశ్ లో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ జిల్లా మేమ్దీ గ్రామంలో సోమవారం ఈ […]
సోషల్ మీడియా వచ్చాక ఒక్క రాత్రిలోనే స్టార్ అయిపోతున్నారు కొంత మంది. ఇక సినితారల విషయనికి వస్తే తాము చేసే ఏ చిన్నపని అయినా తమ బ్లాగ్ లలో షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా ఓ బిగ్ బాస్ బ్యూటీ వేసిన డ్యాన్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. మరిన్ని వివరాల్లోకి వెళితే.. హరితేజ.. ‘అఆ’ సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ సంపాదించుకుంది. అయితే బిగ్ బాస్ షోకి వచ్చాక హరితేజ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. బిగ్ […]
యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి ఆలయంలో అడవి పంది కలకలం సృష్టించింది. శనివారం ఉదయం క్యూకాంప్లెక్స్ లో కాసేపు అటూ ఇటూ పరిగెత్తింది. ఇక ఈ క్రమంలో అక్కడి భక్తుల అరుపులకు భయపడిన పంది.. తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో క్యూ కాంప్లెక్స్ భవనం పై అటు ఇటు పరిగెత్తింది. ఆ పందిని పట్టుకునేందుకు ఎస్పీఎఫ్ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించారు. అయినప్పటికి వారికి చిక్కకుండా క్యూకాంప్లెక్స్ వీధుల్లో పరిగెత్తింది. వారి నుంచి తప్పించుకునే […]
సాధారణంగా మనకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే డాక్టర్ వద్దకు వెళ్తాం. వారు చక్కగా మన ఆరోగ్య సమస్య గురించి అడిగి తెలుసుకుంటారు. మనం ఎన్ని ఆరోగ్యానికి సంబంధించి సందేహాలు అడిగిన ఓపికగా సమాధానాలు చెప్తుంటారు. కానీ కొందరు డాక్టర్లకు చిన్న విషయాలకు కూడా కోప పడుతుంటారు. మరి కొందరు వైద్యులైతే పేషెంట్ ను కొట్టినంత పని కూడా చేస్తారు. తాజాగా ఓ వైద్యుడు కడుపు నొప్పితో వచ్చిన రోగిని కర్రతో చావబాదాడు. దీంతో ఒక్కసారిగా షాక్ […]
తెలుగు నటి, టీవీ యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. టీవీ యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టిన అనసూయ.. ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీ అవుతోంది. అయితే.. అనసూయ సోషల్ మీడియా ఫాలోయింగ్ గురించి తెలిసిందే. అనసూయ ఎప్పుడెప్పుడు కొత్త పోస్ట్ పెడుతుందా.. అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటారు. అనసూయ టీవీ ప్రోగ్రామ్స్, సినిమాలే కాదు.. తన అందాన్ని ఉపయోగించి అప్పుడప్పుడు స్పెషల్ సాంగ్స్ లో కాలు […]
ప్రకృతి వైపరీత్యాలనేవి ఎప్పుడెలా వస్తాయో ఎవరూ చెప్పలేరు. అనుకోకుండా జరిగే ఈ ప్రమాదాలలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతుంటారు. తాజాగా రెండు చిన్నపాటి బోట్లలో షికారుకు వెళ్లిన పర్యాటకులపై కొండచరియలు విరిగిపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన దారుణ ఘటన బ్రెజిల్ దేశంలో చోటుచేసుకుంది. Terrible video out of Lake Furnas, #Brazil, captures the moment a canyon cliff collapses on boats full of tourists. Latest reports say at least 5 […]
సాధారణంగా బైక్ – స్కూటీ(టు వీలర్)లను డ్రైవ్ చేయాలంటే హ్యాండిల్ పట్టుకొని డ్రైవ్ చేయడం మాత్రమే మనకు తెలిసింది. అలాగే సర్కస్ లలో మాత్రం హ్యాండిల్ పైన నిలబడి విన్యాసాలు చేయడం కూడా చూస్తుంటాం. కానీ ఎప్పుడో ఒకసారి మాత్రమే జనాలు ఆశ్చర్యపోయేలా.. అరే ఇలా కూడా టు-వీలర్ డ్రైవ్ చేయొచ్చా! అనుకునేలా చేస్తుంటారు కొందరు. తాజాగా ఓ కుర్రాడు డ్రైవ్ చేసిన విధానం చూస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. మనం ముందుకు డ్రైవ్ చేయడం తెలుసు. […]