సినీ ప్రపంచంలో అన్నీ కల్పితాలే. కథాకథనాల నుండి భావోద్వేగాలు, హావభావాల వరకు అన్నీ కల్పించినవే. సాధారణంగా సినిమా స్టార్టింగ్ ముందే ‘పాత్రలన్నీ కేవలం కల్పితాలే’ అని చెబుతుంటారు. కానీ.. తీరా సినిమాలోకి వెళ్ళాక అన్నీ నిజంగానే జరుగుతున్నాయేమో అనిపించేలా చేస్తుంటారు మేకర్స్. సినిమాలోని ఎమోషన్స్, కామెడీ, సాంగ్స్, నేపథ్యం.. ఆ వాతావరణం ప్రేక్షకులను ఆ మూడ్ లోకి తీసుకెళ్ళిపోతాయి. అంతటి మాయ వెనుక గ్రాఫిక్స్ వర్క్ ఎంతో ఉంటుందనే విషయం తెలిసిందే. ఇక సినిమాలో విఎఫ్ఎక్స్ వర్క్ […]
సాధారణంగా స్టార్ హీరోల సినిమాలంటే ప్రేక్షకులలో అంచనాలు భారీగా ఉంటాయి. అదే ఒకే సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు, పైగా పాన్ ఇండియా పీరియాడిక్ మల్టీస్టారర్ అనగానే అంచనాలు మరోస్థాయికి చేరుకుంటాయి. కానీ.. ఆ మల్టీస్టారర్ మూవీని తెరకెక్కిస్తుంది దర్శకుడు రాజమౌళి అని తెలిస్తే.. ఆడియెన్స్ అంచనాలు తారాస్థాయిని దాటిపోతుంటాయి. ఈ ఏడాది రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో అదే జరిగింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా.. […]
ట్రిపులార్.. ఈ సినిమా థియేటర్లలో విడుదలై ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిన విషయం తెలసిందే. ఇదంతా ఒకెత్తు అయితే ఇప్పుడు ఓటీటీలోకి వచ్చిన తర్వాత ట్రిపులార్ సినిమా క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా రీసౌండ్ వస్తోంది. హాలీవుడ్ అభిమానులు, డైరెక్టర్లు బ్రహ్మరథం పడుతున్నారు. ఆస్కార్ విన్నింగ్ డైరెక్టర్ కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానిగా మారిపోయాడు. ఈ సినిమాకి సంబంధించిన ఎన్నో వీడియోలు, వర్కింగ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవలే కొమురం భీమ్ ఎంట్రీ సీన్ […]
మార్వెల్ యూనివర్స్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా కోట్లలో అభిమానులు ఉన్నారు. మార్వెల్ స్టూడియోస్ నుంచి వచ్చిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద కోట్ల రూపాయల కనక వర్షం కురిపించాయి. మార్వెల్ మూవీస్‌లో స్పైడర్ మ్యాన్ సిరీస్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇటీవల టామ్ హాల్యాండ్- జెండాయా జంటగా నటించిన స్పైడర్ మ్యాన్: నో వే హోమ్ సినిమాని 200 మిలియన్ డాలర్లు పెట్టి తీస్తే 1.09 బిలియన్ డాలర్లు కలెక్ట్ చేసింది. సాధారణంగా హాలీవుడ్ యాక్షన్ […]
RRR: దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన సినిమా ‘RRR‘. పాన్ ఇండియా మల్టీస్టారర్ గా రూపొందిన ఈ సినిమా మార్చిలో ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఎటువంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇద్దరు స్టార్ హీరోలతో విజువల్ వండర్ గా బాక్సాఫీస్ వద్ద ట్రిపుల్ ఆర్.. బ్రేక్ చేసిన రికార్డులు ఇంకా ఎవరూ మర్చిపోలేదు. ఈ క్రమంలో సినిమా ఓటిటిలో కూడా సూపర్ క్రేజ్ దక్కించుకుంటోంది. […]