పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఆపేరు వింటేనే.. ఫ్యాన్స్‌కి పూనకాలే. ఆయన పేరు వినిపించినా.. తెర మీద కనిపించినా.. సరే.. ఊగిపోతారు. ఇక ఆయనకు కేవలం ఇండస్ట్రీలో కూడా చాలా మంది అభిమానులుంటారు. ఒక్కసారి ఆయనతో పరిచయం ఏర్పడితే.. జీవితాంతం.. ఆయన నుంచి దూరంగా ఉండలేరు.. పవర్ స్టార్ చూపించే అభిమానం ఆ రేంజ్‌లో ఉంటుంది అంటారు. ఒక్కసారి ఆయన స్నేహ హస్తం అందిస్తే.. ఇక జీవితాంతం దాన్ని కొనసాగిస్తారని అంటారు. పవన్ కళ్యాణ్ ఓ వ్యసనం.. […]
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకం ఈ బోనాల పండుగా. ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో ఈ బోనాల పండుగా ఘనంగా జరుగుతుంది. అలా ఈ ఏడాది కూడా బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ఇది చివరి ఆదివారం కావడంతో తెలంగాణలోని అన్ని ఊళ్ళల్లో బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. మహిళలు, యువతులు సంప్రదాయంగా తయారై.. బోనం తీసుకొని గుడికి వెళ్లి అమ్మవారికి సమర్పిస్తారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ బోనాలని నిర్వహించేందుకు అనేక ఏర్పాట్లను చేసింది. చాలా మంది సినీ, […]
ఒక యుద్ధం ఎన్నో ప్రాణాలను తీస్తుంది. కానీ అదే యుద్ధం నాకు ప్రాణం పోసింది. నేను.. వెన్నెల, ఇదే నా కథ అనే మాటలతో విరాటపర్వంలో సాగే సాయిపల్లవి పాత్ర చిత్రానికి హైలెట్ గా నిలిచింది. వేణు ఉడుగుల దర్శకత్వంలో సాయిపల్లవి-రానా జంటగా తెరకెక్కిన మూవీ విరాటపర్వం. జూన్ 17న ఈ మూవీ విడుదలైన విషయం తెలిసిందే. విడుదలకు ముందే అంచనాలను తాకిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందింది. అయితే టాలీవుడ్‌లో నక్సలిజం నేపథ్యంలో ఇప్పటి […]
Pawan Kalyan: టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలను, ఇటు సినిమాలను సమానంగా ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ‘భీమ్లా నాయక్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన పవన్ చేతిలో ఇప్పుడైతే.. క్రిష్ తో హరిహర వీరమల్లు, హరీష్ శంకర్ తో ‘భవదీయుడు భగత్ సింగ్’, సముద్రఖనితో ‘వినోదయ సితం’ తెలుగు రీమేక్ సినిమాలున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాలను పూర్తి చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు. ఇక ఇప్పుడున్న సినిమాలే కాకుండా ఇటీవల మరో […]
Venu Udugula: ప్రస్తుతం టాలీవుడ్ లో విడుదలకు సిద్ధమైన ‘విరాట పర్వం’ సినిమా కోసం సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. సాయి పల్లవి, రానా జంటగా నటించిన ఈ సినిమా.. ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ కోవిడ్ లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. మొత్తానికి అన్ని అవాంతరాలను దాటుకుని రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో విరాటపర్వం దర్శకుడు వేణు ఊడుగులకు కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్స్ చేసి బెదిరించినట్లు […]