ఈ మద్య కాలంలో దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం.. మద్యం సేవించి వాహనాలు నడపడం… ఇలా కారణాలు ఏవైనా ప్రతిరోజూ ఎక్కడో అక్కడ పదుల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ మద్య కొంత మంది మైనర్లు సైతం రోడ్లపైకి వాహనాలు నడుపుతూ ట్రాఫిక్ పోలీసులకు చిక్కుతున్నారు. ఆ సమయంలో తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి మరోసారి ఈ తప్పిదాలు జరగకుండా చూడాలని హెచ్చరిస్తున్నారు అధికారులు. తాజాగా సిద్దిపేట ట్రాఫిక్ పోలీసులకు విచిత్ర […]