మనిషి జన్మ అనేది చాలా అరుదైనది. ఇది కుటుంబ బంధాలు, ప్రేమానురాగాలు వంటి వాటితో మిలితమై ఉంటుంది. చాలా మంది కుటుంబమే తమ జీవితంగా భావిస్తుంటారు. ముఖ్యంగా మహిళలు అయితే భర్త, పిల్లల ఆనందమే తమ సంతోషంగా భావించి.. కుటుంబ బాధ్యతల్లో మునిగిపోతారు. ఇలా కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపుతున్న సమయంలో అనుకోని విషాదాలు జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయి. తాజాగా ఓ మహిళ కుటుంబంలో అలాంటి విషాద ఘటన ఒకటి జరిగింది. ‘పిల్లలూ జాగ్రత్తగా బడికి వెళ్లిరండి’ […]
చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భార్యపై అనుమానంతో ఓ భర్త కన్న పిల్లల ముందే భార్యను దారుణంగా కత్తితో పొడిచి చంపాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. వెదురుకుప్పం మండలం ఆళ్లముడుగు. ఇదే గ్రామానికి చెందిన సోకుకు ముద్దికుప్పం గ్రామానికి చెందిన నీల అనే మహిళతో 2016లో పెళ్లిజరిగింది. కొన్ని రోజుల తర్వాత వీరికి ఇద్దరు పిల్లలు జన్మించారు. పుట్టిన పిల్లలతో ఆ […]