తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేడు తన దత్తత గ్రామాన్ని సందర్శించనున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రిని దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని పలుమార్లు చెప్పిన విషయం మనకందరికీ తెలుసు. దీంతో నేడు వాసాలమర్రిలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. గ్రామస్తులతో మాట్లాడి గ్రామ అభివృద్ధి విషయంలో పలు సూచనలు చేయనున్నారు. గతంలో ఆ గ్రామన్ని పర్యటించిన సీఎం అనేక హామీల ఇచ్చారు. గ్రామ […]
హైదరాబాద్- తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి గ్రామంలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఈనెల 22న తన పర్యటనకు సంబందించిన విషయాన్ని స్వయంగా సీఎం ఆ గ్రామ సర్పంచ్‌కి ఫోన్ చేసి చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈనెల 22 వ తేదీన మీ గ్రామానికి వస్తున్నానని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడంతో ఆ సర్పంచ్ ఆనందానికి అవధుల్లేవు. తన పర్యటనకు కావాల్సిన ఏర్పాట్ల గురించి ముఖ్యమంత్రి సర్పంచ్‌కు వివరించారు. గ్రామంలో రెండు రకాల కార్యక్రమాల్లో […]