ప్రపంచ వ్యాప్తంగా ఫుట్‌బాల్ ఆటకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆదివారం ఖతర్‌లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ 2022 ఫైనల్ మ్యాచ్‌ను చూడటానికి కొన్ని కోట్ల మంది టీవీలకు అతుక్కుపోయారు. ఖతర్‌లోని లుసైల్‌లో ఫ్రాన్స్-అర్జెంటీనా దేశాల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటీనా గెలుపొందింది. ఎంతో రసవత్తరంగా సాగిన ఈ పోరులో అర్జెంటీనా 4-2 తో ఫ్రాన్స్‌ను ఓడించింది. అర్జెంటీనా విజయం సాధించటంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సగటు ఫుట్‌బాల్ అభిమాని సంతోషం వ్యక్తం […]
తెలుగు ఇండస్ట్రీలో నూతన దర్శకుడిగా పరిచయం అవుతున్న లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకత్వంలో ఫార్చ్యూన్ ఫోర్ సినిమాతో కలిసి ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం ‘స్వాతిముత్యం’. ఈ చిత్రంతో బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయం అవుతున్నాడు. గణేష్ సరసన వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తుంది. విజయదశమి కానుకగా ఈ చిత్రం 5వ తేదీ రిలీజ్ అవుతుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రమోషన్ బిజీలో ఉన్నారు. ఈ సందర్భంగా […]
తెలుగు ఇండస్ట్రీలో నూతన దర్శకుడిగా పరిచయం అవుతున్న లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకత్వంలో ఫార్చ్యూన్ ఫోర్ సినిమాతో కలిసి ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం ‘స్వాతిముత్యం’. ఈ చిత్రంలో గణేష్, వర్ష బొల్లమ్మ హీరోహీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర యూనిట్ ప్రమోషన్ బిజీలో ఉన్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ వర్ష బొల్లమ్మ విలేఖర్లతో ముచ్చటిస్తూ పలు […]
డీజే టిల్లు, భీమ్లా నాయక్ వంటి సూపర్ సక్సెస్ చిత్రాలను అందించిన సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకం నుంచి ‘స్వాతిముత్యం’ అనే మరో క్రేజీ ప్రాజెక్ట్ రాబోతోంది. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా మిడిల్ క్లాస్ మెలోడీస్ ఫేమ్ వర్ష బొల్లమ్మ నటిస్తోంది. లక్ష్మణ్ కె. కృష్ణ స్వాతిముత్యంతో డైరెక్టర్‌గా పరిచయం కాబోతున్నాడు. దసరా కానుగా అక్టోబర్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల […]
యంగ్ హీరో రాజ్ తరణ్, వర్ష బొల్లమ్మ జంటగా నటిస్తున్న చిత్రం “సాండప్ రాహుల్”. సాంటో తెరకెక్కించిన ఈ మూవీ మార్చి 18న రిలీజ్ కానుంది. దీంతో మూవీ ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మేకర్స్. ఈక్రమంలో హీరోయిన్ వర్ష బొల్లమ్మ, హీరో రాజ్ తరుణ్ సంబంధించిన ఇంటర్వ్యూ వీడియో ఒక్కటి వైరల్ గా మారింది. ఇందులో రాజ్ తరుణ్, వర్షను ఇంటర్య్వూ చేస్తూ ఉండా వర్ష వాటికి సమాధానలు చెప్పింది. ఈ క్రమంలో తన పెళ్లి, ప్రెగ్నెన్నీ […]
బిగ్ బాస్ తెలుగు ఓటీటీ ప్రేక్షకులను బాగానే ఎంటర్ టైన్ చేస్తోంది. వారియర్స్ Vs ఛాలెంజర్స్ విధానంతో హౌస్ లో కంటెంట్ బాగా క్రియేట్ అవుతోంది. 24 గంటల స్ట్రీమింగ్ గనుక కాస్త ఆసక్తిగా ఉండేలాగానే ప్లాన్ చేశారు. ప్రతి విషయంలో పోటీ, టాస్కులో పంతాలు హైలెట్ గా నిలుస్తున్నాయి. అలా ఈ షో రెండో వారం చివరికి చేరుకుంది. తొలివారం ఎలిమినేషన్ లో ముమైత్ ఖాన్ హౌస్ వీడగా ఈ వారం మరొకరు బయటికి వెళ్లనున్నారు. […]