గతంలో విజయ్ తండ్రి చంద్రశేఖర్ తన కుమారుడి పేరిట ఓ పొలిటికల్ పార్టీని స్థాపించారు. అయితే, ఆ పార్టీకి తనకు ఎటువంటి సంబంధం లేదని విజయ్ ఓ ప్రకటన విడుదల చేశారు. అప్పటినుంచి విజయ్‌కి కుటుంబంతో విభేదాలు మొదలయ్యాయని ప్రచారం జరుగుతోంది..
ఇండస్ట్రీలో మొదటిసారి కలిసి పనిచేసిన హీరో, దర్శకులు.. సినిమా సక్సెస్ అయితే కలిసి రెండో సినిమా చేయడం రెగ్యులర్ గా కాకపోయినా.. అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ కి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది.
సాధారణంగా స్టార్ హీరోల సినిమాల నుండి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా ఫ్యాన్స్ ఇట్టే అలర్ట్ అయిపోతారు. వచ్చిన అప్డేట్ ని వైరల్ చేస్తూ.. కొత్తగా ఆకర్షణీయంగా ఏం కనిపించినా హాట్ టాపిక్ గా మార్చేస్తుంటారు. ప్రస్తుతం దళపతి విజయ్ నటించిన వారసుడు మూవీ వీడియో సాంగ్ కి సంబంధించి తాజాగా ఓ బ్యూటీ పేరు ట్రెండ్ అవుతోంది. ఈ ఏడాది విజయ్ హీరోగా వారసుడు మూవీ విడుదలై మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే. రష్మిక మందాన […]
సినిమా ఇండస్ట్రీ అనగానే గ్లామరస్ హీరోయిన్స్.. హౌస్ ఫుల్ బోర్డులు.. కోట్లకు కోట్లు కలెక్షన్స్.. ఇవే గుర్తొస్తాయి. అందుకు తగ్గట్లే గత కొన్నేళ్ల నుంచి భారత సినీ పరిశ్రమ రోజురోజుకి తన రేంజ్ పెంచుకుంటూనే వచ్చింది తప్పితే అస్సలు తగ్గలేదు. బాలీవుడ్ లో వచ్చేవి మాత్రమే సినిమాలు అనుకునే వాళ్లు కాస్త సౌత్ నుంచి అద్భుతమైన మూవీస్ వచ్చేసరికి షాకుల మీద షాకులు తిన్నారు. ‘బాహుబలి’తో మొదలైన పాన్ ఇండియా మూవీస్ హవా.. ప్రస్తుతం ఎవరూ అందుకోనంత […]
ఇసయ దళపతి విజయ్ నటించిన వారసుడు ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. థియేట్రికల్ రిలీజైన(జనవరి 11) దాదాపు నెల రోజులకే ఓటిటిలోకి వస్తుండటంపై ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.
చిత్రపరిశ్రమలో ఫామ్ లో ఉన్న హీరోయిన్స్ ఏది మాట్లాడినా చర్చనీయాంశమే అవుతుంది. ప్లాప్స్ లో ఉన్నప్పుడు మాట్లాడితే పట్టించుకోరేమో.. కానీ, హిట్స్ ఉండి, స్టార్స్ సరసన సినిమాలు చేసేటప్పుడు ఏం మాట్లాడినా పరిగణలోకి తీసుకుంటారు ఫ్యాన్స్, నెటిజన్స్. కొన్నిసార్లు పాజిటివ్ ఉద్దేశంతో చేసిన కామెంట్స్ కూడా ఫ్యాన్స్ వరకు వెళ్లేసరికి నెగిటివ్ గా రిఫ్లెక్ట్ అవుతుంటాయి. ఇప్పుడు స్టార్ హీరోయిన్ రష్మిక మందాన మాటలు కూడా సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతున్నాయి. ప్రెజెంట్ రష్మిక సూపర్ ఫామ్ […]
ఇళయదళపతి విజయ్ – నిర్మాత దిల్ రాజు కాంబోలో వచ్చిన చిత్రం ‘వరిసు’. తెలుగులో ఈ సినిమాను ‘వారసుడు’గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ తమిళంలో మంచి టాక్‌తో దూసుకెళ్తోంది. బాక్సాఫీస్ వద్ద భారీగానే వసూళ్లను కొల్లగొడుతోంది. తెలుగులోనూ మంచి స్థాయిలోనే కలెక్షన్స్ వస్తున్నాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ‘వారసుడు’ మూవీ.. ఇప్పటివరకు రూ.200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిందని తెలుస్తోంది. అయితే పెట్టిన పెట్టుబడికి ఇంకా అది […]
సోషల్ మీడియా వల్ల ఏది, ఎప్పుడు, ఎందుకు ఫేమస్ అవుతుందో అస్సలు చెప్పలేం. అలా ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన వ్యక్తి నిర్మాత దిల్ రాజు. ‘వారసుడు’ సినిమా వల్ల గత కొన్నాళ్ల నుంచి వార్తల్లో నిలిచిన ఈయన.. ఇప్పటికీ ఇన్ స్టా, యూట్యూబ్ లో హాట్ టాపిక్ గానే ఉన్నారు. దానికి కారణంగా ఆయన రీసెంట్ గా యూజ్ చేసిన మేనరిజం. దిల్ రాజు ఏ స్టైల్లో అయితే మాట్లాడారో.. దాదాపు అదే […]
సంక్రాంతి అంటే కోడి పందెలు, పిండి వంటలు ఎంత కామనో.. స్టార్ హీరోల సినిమాలు కూడా అంతే కామన్. సొంతూరికి వచ్చి, బంధువులు అందరిని కలవడం, అలా వాళ్లందరితో కలిసి థియేటర్ కి వెళ్లి కొత్త సినిమా చూడటం అనే ట్రెండ్ ఎప్పటినుంచో ఉన్నదే. ఇప్పుడు వాళ్ల కోసమే అన్నట్లు బాలయ్య ‘వీరసింహారెడ్డి’, చిరు ‘వాల్తేరు వీరయ్య’ థియేటర్లలోకి వచ్చేశాయి. ప్రేక్షకుల్ని ఫుల్ ఆన్ ఎంటర్ టైన్ చేస్తున్నాయి. వీటితో పాటు తమిళ డబ్బింగ్ సినిమాలైన వారిసు, […]
దళపతి విజయ్ హీరోగా నటించిన సినిమా ‘వారిసు’. సంక్రాంతి కానుకగా తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి రిలీజ్ కావాల్సి ఉంది. కానీ పలు కారణాల వల్ల మన దగ్గర విడుదల తేదీ మారింది. ఇక జనవరి 11న తమిళనాడులో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ఫ్యాన్స్ ఆహా ఓహో అంటున్నారు గానీ నార్మల్ ఆడియెన్స్ మాత్రం యావరేజ్ అని చెబుతున్నారు. ఇలా టాక్ ఏదైనప్పటికీ.. కలెక్షన్స్ విషయంలో మాత్రం విజయ్ తగ్గేదే […]