ప్రస్తుతం కేజీఎఫ్-2 సినిమా మేనియా నడుస్తోంది. భాషతో సంబంధం లేకుండా దేశంలోనే కాదు.. విదేశాల్లోనూ రికార్డులు సృష్టిస్తోంది. రాఖీ భాయ్‌కి థియేటర్ల వద్ద ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. సోషల్ మీడియాలోనూ KGF-2 సినిమా గురించే చర్చలు మీద చర్చలు జరుగుతున్నాయి. ‘పుష్ప’ సినిమాలోని డైలాగ్స్, సాంగ్స్ సోషల్ మీడియాలో ఎలా రచ్చ చేశాయో అందరికి తెలిసిందే. ఇప్పుడు అదే విధంగా కేజీఎఫ్-2లో రాఖీ భాయ్ డైలాగ్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో రచ్చ చేస్తున్నాయి. అందులోని […]
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక మానవ జీవన విధానంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. ఈ మధ్యకాలంలో వేడుకలన్ని ఇంట్లోకంటే సోషల్ మీడియాలోనే గ్రాండ్ గా జరుగుతున్నాయి. బర్త్ డే విషెస్ మొదలుకొని ఎంగజ్మెంట్స్ – పెళ్లిళ్లు – అప్పగింతలు అన్నీకూడా నెట్టింట పోస్ట్ చేసి హల్చల్ చేయడం చూస్తున్నాం. ఇలాంటి వెరైటీలు ప్రతిరోజూ ప్రపంచంలో ఎక్కడో మూలా జరుగుతూనే ఉన్నాయి. మనం ఇంతవరకు డిఫరెంట్ యాసల్లో పెళ్లి పత్రికలను ప్రింట్ వేయించడం చూస్తూ వచ్చాము. అవి సోషల్ […]