ప్రపంచ దేశాలలో కరోనా ప్రభావం తగ్గిందని సంతోషించే లోపే మళ్లీ కొత్త కొత్త వేరియెంట్స్ రూపంలో భయపెడుతుంది. ఇదివరకే రెండుసార్లు లాక్ డౌన్ వేసి మరీ జనాలను రక్షించుకునే ప్రయత్నం చేసిన అన్ని దేశాలు ఇప్పుడు మరోసారి ఆందోళన చెందే వేరియెంట్ వచ్చి వణికిస్తుంది. అదే ఓమిక్రాన్ వేరియెంట్. దక్షిణాఫ్రికా దేశంలో ఆల్రెడీ ఈ వేరియెంట్ పదుల సంఖ్యలో జనాలను ఆసుపత్రుల పాలుచేసింది. మరికొంత మంది దీని బారినపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు సమాచారం. ఇలాంటి తరుణంలో […]