టీకా వేయించుకున్న తర్వాత కొవిడ్ సోకడం చాలా అరుదు. అలాంటిది ఏకంగా 40 వేల మందికిపైగా వైరస్ సోకడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. అంతేకాదు, వ్యాక్సిన్ ద్వారా అభివృద్ధి చెందే రోగ నిరోధకశక్తి నుంచి వైరస్ ఎలా తప్పించుకుంటోందన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. కేసులతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం జన్యు క్రమాన్ని కనుగొనేందుకు నమూనాలు పంపాల్సిందిగా కేరళ ప్రభుత్వాన్ని కోరింది. ఫలితంగా ఈ కేసులకేమైనా వైరస్ జన్యుమార్పిడి కారణమా? అన్ని విషయాన్ని కనుగొననుంది. కేరళలోని కేసుల తీరును చూస్తే […]
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి రూపాలు మార్చుకుంటూ మళ్లీ విజృంభిస్తోంది. కరోనా రకం డెల్టా వేరియంట్ ప్రస్తుతం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఈ వేరియంట్ కేసులు భారీగా పెరిగి పోతున్నాయి. విస్తృతంగా వ్యాపిస్తున్న డెల్టా వేరియంట్ కారణంగా రీఇన్‌ఫెక్షన్ బారిన పడే ప్రమాదం అధికంగా ఉందని నిపుణులు చెబుతుననారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కచ్చితంగా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. డెల్టా వేరియంట్ అన్ని దేశాలకు విస్తరిస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 130 దేశాలకు […]
దేశ ప్రజలందరికీ కోవిషీల్డ్ కోవాగ్జిన్, స్పుత్‌నిక్ టీకాలను వేస్తున్నారు. కరోనా కట్టడికి దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే దేశంలో చాలా మందికి వ్యాక్సిన్ వేశారు. చాలా మంది ప్రజలు కోవిషీల్డ్ టీకాను తీసుకుంటున్నారు. కోవాగ్జిన్ తో పోలిస్తే సెరోపోసిటివిటీ, మీడియన్ యాంటీ-స్పైక్ యాంటీబాడీ రేటు కోవిషీల్డ్‌లో గణనీయంగా నమోదైందని డాక్టర్ ఎకె సింగ్, అతని సహచర బృందం అధ్యయనంలో తేలింది.మూడో వేవ్ వస్తుందని చెబుతున్న నేపథ్యంలో మరోమారు కోవిషీల్డ్ టీకాలపై ఓ వార్త చర్చకు […]
బయో ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్ డెల్టా సహా అన్ని రకాల కరోనా వేరియంట్లపైన సమర్థంగా పని చేస్తోందని అమెరికాకు చెందిన అత్యున్నత సంస్థ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్) తెలిపింది. రెండు అధ్యయనాలు చేసి సదరు సంస్థ ఈ విషయాన్ని నిర్ధారించింది. కొవాగ్జిన్ తీసుకున్న ప్రజల రక్తనమూనాలను వారిలోని యాంటీబాడీస్ ని అధ్యయనాలు చేసింది. ఆల్ఫా – బీ.1.1.7., డెల్టా – బీ.1.617 వేరియంట్లను ఇది సమర్థంగా […]
ప్రపంచానికి లాంబ్దా వేరియంట్ సరికొత్త సవాల్‌ను విసురుతోంది. పెరూలో కనిపించిన ఈ వేరియంట్ బ్రిటన్‌కూ పాకింది. అక్కడి నుంచి 29దేశాలకు విస్తరించింది. ఇది ‘వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్’ గా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఈ వైరస్ నిరంతరం రూపం మార్చుకుంటూ వస్తున్నది. డెల్టా ప్లస్ వేరియంట్ లేదా ఎఐ.1 వేరియంట్‌ను కూడా ‘ఆందోళనకరమైన వేరియంట్’ గా భారత ప్రభుత్వం ప్రకటించింది. సామర్ధ్యం అధికంగా కలిగి వుండడం, ఊపిరితిత్తుల కణజాలంలోని రెసెప్టర్లకు గట్టిగా అతుక్కుని వుండిపోవడం, […]
భారత్ తన అస్త్రాలకు మరింత పదును పెడుతోంది. లేటెస్టుగా అణ్వస్త్ర సహిత అగ్ని ప్రైమ్ మిస్సైల్ ను పరీక్షించి చూసింది. రెండు రోజులు క్రితం డీఆర్‌డీఓ పినాకా రాకెట్ వ్యవస్థను కూడా విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్‌లోగల ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌లో ఈ పరీక్ష జరిగింది. మల్టీ బారెల్ రాకెట్ లాంచర్ నుంచి ఏకంగా 25 అధునాతన పినాకా రాకెట్లను వరుస క్రమంలో ప్రయోగించగా వివిధ దూరాల్లో ఉన్న లక్ష్యాలను విజయవంతంగా ఛేదించాయని డీఆర్‌డీఓ తెలిపింది. అనుకున్నట్లుగానే […]
చైనాలో వెలుగులోకి వచ్చిన కరోనా ప్రపంచాన్ని చుట్టేసింది. అన్ని దేశాలు ఈ కరోనా బాధిత దేశాలుగా మారిపోయాయి. ఓ వైపు కరోనా కట్టడికి నివారణ చర్యలు తీసుకుంటూనే మరోవైపు చాలా దేశాలు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఇజ్రాయిల్, అమెరికా వంటి దేశాల్లో టీకాలు ఇవ్వడం ఇప్పటికే పూర్తి అయ్యింది. అయితే ఈ కరోనా ఎప్పటికప్పుడు తన రూపం మార్చుకుంటూ సారికొత్త వేరియెంట్స్ తో ప్రపంచ దేశాలను కలవర పెడుతూనే ఉంది. కరోనా వైరస్‌లో వేరియంట్లకు అడ్డుకట్ట పడడం […]
సెకండ్ వేవ్ ఉధృతికి ఏ కరోనా వేరియంట్ కారణం? అనేది తెలుసుకునేందుకు ఇండియన్ సార్స్ కరోనా వైరస్ జీనోమిక్ కన్సార్టియా , నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన అధ్యయనంలో కీలక విషయం వెలుగుచూసింది. ‘డెల్టా’ కరోనా వేరియంట్ సెకండ్‌వేవ్‌లో అత్యంత వేగంగా వ్యాపించి కొవిడ్ కేసులు భారీగా పెరగడానికి దారితీసిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. డెల్టా వేరియంట్ అనేది డబుల్ మ్యుటెంట్ ఉపవర్గానికి చెందినది. సెకండ్ వేవ్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, […]
వైరస్ ను పూర్తిగా అంతం చేశామనుకున్న చైనాలోనూ ఇప్పుడు కొత్త వేరియెంట్ పుట్టుకొచ్చింది.గత ఏడాదిగా జరుగుతున్న పరిణామాలను చూస్తే ఆ భయమే వెంటాడుతుంది. ఫస్ట్ వేవ్ అయిపోయాక దాని పని అయిపోయిందనుకుంటే మరో వేరియెంట్ రూపంలో సెకండ్ వేవ్ లో విరుచుకుపడింది. మళ్లీ థర్డ్ వేవ్ కూడా ఉంటుందంటున్నారు. కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తిని తెలుసుకునేందుకు చైనా ప్రయత్నాలు ప్రారంభించింది. చైనా సరిహద్దు నగరం రూలీలో కరోనా విజృంభిస్తోంది. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం మహమ్మారిని నిలువరించేందుకు మొత్తం […]