బెంగళూరు- కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మృతితో కన్నడ సినీ పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. ఇంట్లోని జిమ్ లో వర్కవుట్స్ చేస్తుండగా ఆయనకు గుండె పోటు వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు పునీత్ రాజ్ కుమార్ ను బెంగళూరులోని విక్రమ్ ఆస్పత్రికి చరలించారు. హాస్పిటల్ కు వచ్చే సరికే పునీత్ రాజ్ కుమార్ పరిస్థితి విషమంగా ఉందని చెప్పిన వైద్యులు, కాసేపటి తరువాత ఆయన చనిపోయినట్లు ప్రకటించారు. పునీత్ రాజ్ కుమార్ మరణవార్త […]
బెంగళూరు- పునీత్ రాజ్ కుమార్ మరణంతో కన్నడ సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. శుక్రవారం గుండె పోటుతో కన్నుమూశారు పునీత్ రాజ్ కుమార్. ఇంట్లో ఉదయం జిమ్ చేస్తుండగా ఒక్కసారిగా ఆయనకు ఛాతిలో నొప్పి వచ్చింది. వెంటనే ఆస్పత్రికి తరలించినా లాభం లేకుండా పోయింది. అప్పటికే పునీత్ రాజ్ కుమార్ పరిస్థితి విషమించిందని డాక్టర్లు చెప్పారు. శాండల్ వుడ్ లో చిన్న వయసులోనే సూపర్ స్టార్ ఇమేజ్‌ను సాధించిన పునీత్ రాజ్ కుమార్ మరణవార్త విని కన్నడ […]