ఐపీఎల్ 2022లో రాజస్థాన్ రాయల్స్ స్టార్ ప్లేయర్ జోస్ బట్లర్ అదరగొడుతున్నాడు. ఇప్పటికే ఈ సీజన్‌లో 3 సెంచరీలు చేసిన బట్లర్ ఆరెంజ్ కప్‌ను తనవద్దే అంటిపెట్టుకుని ఉన్నాడు. లీగ్ తొలి అర్ధభాగంలో సూపర్ ఫామ్‌లో పరుగుల వరద పారించిన బట్లర్.. రెండో అర్ధభాగంలో అంతగా పరుగులు చేయలేదు. కానీ.. గుజరాత్ టైటాన్స్‌తో జరిగి తొలి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో తిరిగి తన ఫామ్‌ను కొనసాగించాడు. 56 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సులతో అదరగొట్టాడు. దీంతో ఈ […]