Virat Kohli, Vamika: ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్,ఫేస్ బుక్ ఇలా ఏది చూసుకున్నా మిలియన్ల కొద్ది ఫాలోవర్లు కోహ్లీ సొంతం. కింగ్ ఎప్పుడెప్పుడు సోషల్ మీడియాలోకి వస్తాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదరు చూస్తూ ఉంటారు. ఈ క్రమంలో తాజాగా..
Virat Kohli: కోహ్లీ సెంచరీ కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూసిన అభిమానుల ఆశలు ఫలించాయి. నెలరోజుల విశ్రాంతి తర్వాత అదిరిపోయే ఆటతీరుతో అందరి దృష్టినీ ఆకర్షించిన కోహ్లీ.. దుబాయ్ వేదికగా అఫ్ఘానిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆరంభం నుంచి డూకుడుగా ఆడిన కోహ్లి.. 53 బంతుల్లో సెంచరీ మార్క్ ను అందుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో కోహ్లీకిది తొలి సెంచరీ కావడం విశేషం. సెంచరీ చేశాక కోహ్లీ కాస్త ఎమోషనల్ అయ్యాడు. రోహిత్ గైర్హాజరీలో ఓపెనర్ అవతరమెత్తిన […]
చూడముచ్చటైన సెలెబ్రిటీ జంటల్లో విరాట్ కోహ్లీ, అనుష్కల జంట ఒకటి. అభిమానులు ఈ జంటను ముద్దుగా ‘విరుష్క’ అని పిలుస్తుంటారు. 2017లో ఈ జంట ప్రేమ వివాహం చేసుకుంది. వీరి ప్రేమకు గుర్తుగా ఓ పాప కూడా పుట్టింది. ఆ పాపకు ‘వామిక’ అని పేరు పెట్టుకున్నారు. అటు విరాట్‌కు కావచ్చు, ఇటు అనుష్క శర్మకు కావచ్చు.. ఫ్యామిలీ మొదటి ప్రాధాన్యం. ఏమాత్రం వైరం దొరికినా ఈ జంట పాపతో కలిసి సంతోషంగా గడిపేస్తారు. తాజాగా ఈ […]
సోషల్ మీడియా.. సెలబ్రిటీలు, వారి అభిమానులకు మధ్య వారధిగా నిలుస్తోంది. దీని ద్వారా అభిమానులకు దగ్గరవ్వడంతో పాటు.. కోట్లలో సంపాదిస్తున్నారు సెలబ్రెటీలు. సోషల్ మీడియా ద్వారా గతేడాది టాప్-20లో ఉన్న సెలబ్రిటీల్లో టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ఒక్కడికే చోటు దక్కింది. ఆయన ఒక్కో పోస్ట్ ద్వారా ఐదు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. మరి క్రీడా విభాగానికి సంబంధించి ఇన్‌స్టా పోస్టులతో అత్యధికంగా సంపాదించిన ఆటగాళ్లలో విరాట్ కోహ్లి ఒక్కో పోస్టుకు సుమారు 680,000 డాలర్లు(మన […]
స్పోర్స్ట్ డెస్క్- భారత క్రికెట్ జట్టు టెస్ట్ సారధి విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల ముద్దుల కూతురు వామికా కోహ్లీ ఎలా ఉంటుందో ఇప్పటి వరకు ఎవ్వరికి తెలియదు. ఆ చిన్నారి పుట్టినప్పటి నుంచి ఆమెకు సంబందించిన ఒక్క ఫోటో కూడా బయటకు రాలేదు. దీంతో వామికా కోహ్లీ ఎలా ఉంటుందో చూడాలని చాలా మంది అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ వస్తున్నారు. వామికా ఫస్ట్ బర్త్ డే దగ్గరకొస్తున్న నేపధ్యంలో కనీసం అప్పుడైనా ఆమె ఫోటోను […]
స్పోర్స్ట్ డెస్క్- టీ20 వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్థాన్ తో జరిగిన మొదటి మ్యాచ్‌లో టీం ఇండియా ఓటమి తరువాత భారత పేసర్ మహ్మద్ షమీపై పెద్ద ఎత్తున క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. షమీ పాకిస్థాన్ కు ఎక్కువగా పరుగులు ఇవ్వడం వల్లే భారత్ ఓడిపోయిందని భారీ స్థాయిలో ట్రోలింగ్ చేశారు. సోషల్ మీడియాలో షమీపై ట్రోలింగ్ ను టీం ఇండియా క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు సహా పలువురు తీవ్రంగా […]