సమాజంలో నేరాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. పట్టుమని 10 ఏళ్లు కూడా లేని చిన్నారులు.. దారుణాతి దారుణమైన నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. ఆ వివరాలు..
హైదరాబాద్, ఆదిభట్ల యువతి డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. నవీన్ రెడ్డి పక్కా ప్లాన్ ప్రకారమే యువతిని కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. ముందుగా నవీన్ రెడ్డీ పార్టీ పేరుతో అందరిని తన ఆఫీస్‌కు పిలిపించుకున్నాడట. అనంతరం వారికి మద్యం ఏర్పాటు చేసి.. మత్తులో ఉన్న వారందరినీ తీసుకొని వైశాలి ఇంటిపై దాడి చేశాడు. సినీ ఫక్కీలో దాదాపు 100 మందితో యువతిని కిడ్నాప్ చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గంటల […]
Crime News: తాచెడ్డ కోతి వనమెల్లా చెరిచింది అని.. తప్పు చేసి జైలు శిక్ష అనుభవిస్తున్నా ఓ ఖైదీ తన బుద్ది మార్చుకోలేదు. ఇంత జరిగింది కదా ఇకనుంచైనా మారదాం అని అనుకోలేదు. నేను చెడ్డాను అందరూ చెడాల్సిందే అనుకున్నాడు కాబోలు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడు వార్డులోని కొంతమంది సిబ్బందిని కూడా మార్చేశాడు. తప్పుడు పనులు చేసేలా చేసి వారిని కూడా జైలు పాలు చేశాడు. ఈ సంఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన […]