రామాలయాలలో రామునికి తమవంతుగా విలువైన ఆభరణాలను, సీతమ్మకు నగలను, చీరలను సమర్పించి భక్తిని చాటుకుంటారు. అలాగే గుజరాత్‌లో కూడా 108 అడుగుల పొడవుతో బాహుబలి అగరబత్తిని తయారుచేసి తమ రామభక్తిని చాటుకున్నారు.
రోడ్లను శుభ్ర చేయడమే చేస్తూ జీవనోపాది పొందుతున్న ఓ వ్యక్తికి బ్యాంకు అధికారులు నోటిసులు పంపారు. అందులో రూ.16 కోట్లు కట్టాలని పేర్కొన్నారు. అతడి నెల జీతం 15 వేలకు మించి ఉండదు. అలాంటి వ్యక్తికి ఈ భారీ నోటీసు రావడంతో షాక్ గురయ్యాడు. చివరకి..
వారికి పెళ్లై 8 ఏళ్లు అవుతుంది. అప్పటి వరకు వీరు సంతోషంగానే ఉన్నారు. కానీ ఇన్నాళ్లు ఆమె భర్త ఓ నిజాన్ని దాస్తు వచ్చాడు. భర్త ఎన్నోసార్లు చెప్పాలని చూసినా.., వీలు కాలేదు. కాగ ఎట్టకేలకు గుండెను రాయి చేసుకుని భద్రంగా దాచుకున్న నిజాన్ని భర్త ఎట్టకేలకు భార్యకు చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్న భార్యకు ఒక్కసారిగా దిమ్మతిరిగింది. అసలు భర్త చెప్పి ఆ నిజం ఏంటి? ఆ నిజాన్ని భర్త 8 ఏళ్ల పాటు దాచడానికి […]
చింత చచ్చినా పులుపు చావదు అంటే ఇదేనేమో. ఓ 89 ఏళ్ల వృద్దుడు తన భార్యను టార్చర్ పెడుతున్నాడు. భర్త వేధింపులను భరించలేని ఆ పండు ముసలవ్వ ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుంది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్ లోని వదోదరలో ఓ వృద్ద దంపతులు నివాసం ఉంటున్నారు. పెళ్లైన నాటి నుంచి ఇప్పటి వరకు ఈ దంపతులు ఎలాంటి గొడవలు, మనస్పర్ధలు లేకుండా సంతోషమైన […]
ఫ్రెండ్ కోసం మంచి పని ఏం చేసినా, అది ఎంత కష్టమైనా చేయచ్చు. అంతేగానీ ఫ్రెండ్ కోసం చేస్తున్నామని చెప్పి తప్పులూ, నేరాలూ చేయకూడదు. బీహార్‌కి చెందిన ఒక యువకుడు తనకి జాబ్ రావడం కోసం ఫ్రెండ్‌ని రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్‌కి పంపించాడు. ఏకంగా తన బొటనవేలు చర్మాన్ని ఒలిచి మరీ ఫ్రెండ్ చేతికి అతికించాడు. కట్ చేస్తే ఫ్రెండు, ఫ్రెండ్ మాట విన్న ఇంకొక ఫ్రెండు ఇద్దరూ జైల్లో ఉన్నారు.వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్‌లోని వడోదరలో ఆగస్ట్ 22న […]
Vadodara – Rambai: సంకల్పం గట్టిదైతే వయసు ఏమాత్రం అడ్డు కాదని నిరూపించింది ఓ బామ్మ. 105 ఏళ్ళ వయసులో 100 మీటర్ల పరుగు పందెంలో సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇటీవల వడోదర వేదికగా జరిగిన నేషనల్ ఓపెన్ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ లో 105 ఏళ్ళ రాంబాయి అనే బామ్మ.. వంద మీటర్ల గమ్యాన్ని 45.40 సెకన్లలో పూర్తి చేసింది. అయితే.. ఈ రేసులో రాంబాయి తప్ప వేరెవరు పాల్గొనకపోవడం గమనార్హం. కేవలం 100 ఏళ్లు […]
ఆడపిల్లకు తన తండ్రే హీరో. ఆమెకు ఏ కష్టం వచ్చినా ఆ తండ్రే ముందుండి కాపాడతాడు. కానీ, ఈ తండ్రి అలాంటి వాడు కాదు. కంచె చేను మేస్తే? రక్షించాల్సిన తండ్రే రాక్షసుడయ్యాడు.. కాపాడాల్సిన తండ్రే కాటేశాడు. తల్లిలేని 17 ఏళ్ల కూతుర్ని తన కామవాంఛలు తీర్చుకోవడానికి వాడుకున్నాడు. ఆఖరకు ఆమె గర్భవతి కూడా అయ్యింది. ఇలాంటి నీఛపు తండ్రిపై బాధితురాలి మేనత్త దగ్గరుండి పోలీసులకు ఫిర్యాదు చేయించింది. మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి. […]