యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (UNESCO) ప్రపంచ వారసత్వ కమిటీ ప్రపంచంలోని అనేక చారిత్రాత్మకంగా ప్రదేశాలను ఎంపిక చేస్తూ ఉంటుంది. ఇప్పటికే మన దేశంలో పలు ప్రాంతాలను యునెస్కో.. ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చింది. తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మస్థలమైన గుజరాత్ లోని వాద్ నగర్.. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలోకి చేరిపోయింది. ఇదే విషయాన్ని ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఇక గుజరాత్ లోని […]