నందమూరి.. తెలుగు రాష్రాలలో ఈ పేరుకి ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక నందమూరి బాలకృష్ణకి మాస్ లో ఉండే ఫాలోయింగ్ అంతాఇంత కాదు. ఈ నేపథ్యంలోనే ఆయన నట వారసుడు నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. మోక్షు త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వనుండటంతో.. ఈసారి అతని పుట్టినరోజు వేడుకులను ఘనంగా నిర్వహించారు ఫ్యాన్స్. మోక్షజ్ఞ కూడా తొలిసారి కెమెరా ముందుకి వచ్చి.., పుట్టినరోజు వేడుకుల్లో పాల్గొని […]