Surya: సినిమాల్లోనూ.. నిజ జీవితంలోనూ స్పూర్తిగా నిలిచే వ్యక్తిత్వం గల అతి కొంతమంది హీరోల్లో సూర్య మొదటి వరుసలో ఉంటారు. తాను చేసే ప్రతీ సినిమాలో సమాజానికి పనికి వచ్చే ఏదో ఒక విషయాన్ని చూపిస్తూ ఉంటారు. కమర్షియల్ హంగులతో పాటు జనానికి పనికి వచ్చే వాటిని సినిమాలో ఉండేలా చూసుకుంటారు. ప్రతీ పాత్ర కోసం ఎంతో కష్ట పడతారు. తన శరీరాన్ని పాత్రకు తగ్గట్టుగా మార్చుకుంటూ ఉంటారు. ‘మనం చేసే పనిలో 100శాతం ఫలితాన్ని ఆశిస్తే.. […]