భార్యాభర్తల కాపురాల్లో గొడవల జరగడం సహజం. కానీ అదే కోపాన్ని పిల్లలపై చూపిస్తే ఎలా? ఇలా భార్యపై కోపాన్ని తన కుమారుడిపై చూపించిన ఓ కసాయి తండ్రి దారుణానికి పాల్పడ్డాడు. ఏకంగా కుమారుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించి ఊహించని అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగు చూసిన ఈ దారుణ ఘటన తిరుపతిలో జరిగింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..వడమాలపేట మండలం బట్టీకండ్రిగ. దళితవాడకు చెందిన రమేష్ (42), ఐశ్వర్య (32) ఇద్దరు భార్యాభర్తలు. ఇదే గ్రామానికి చెందిన […]