ఇంటర్నేషనల్ డెస్క్- భారత్ లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో త్వరితగతిన కొవిడ్ వ్యాక్సిన్ అందరికి వేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. కానీ మన దేశ జనాభాకు అనుగునంగా కొవిడ్ వ్యాక్సిన్ డోసులు మాత్రం అందుబాటులే లేవు. దీంతో చాలా మంది కరోనా టీకా కోసం ఎదురుచూస్తున్నారు. కానీ అగ్ర రాజ్యం అమెరికాలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఇక్కడ అందుబాటులో కరోనా వ్యాక్సిన్ ఉన్నా.. ప్రజలు వ్యాక్సిన్ తీసుకోవడానికి సంకోచిస్తున్నారు. […]