జానీ మాస్టర్ కు ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడలో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. తనదైన స్టెప్పులతో జానీ మాస్టర్ ఇరగదీస్తారు. తాజాగా దళపతి విజయ్ నటించిన వారసుడు సినిమాలో రంజితమే సాంగ్ కు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన విషయం తెలిసిందే. ఆ పాట యూట్యూబ్ సెన్సేషన్ అయ్యింది. 150 మిలియన్ ప్లస్ వ్యూస్ తో ఇప్పటికీ దూసుకుపోతోంది. ఆ పాటలో విజయ్- రష్మిక మాస్ స్టెప్పులతో ఇరగదీశారు. సినిమా మొత్తంలో ఆ […]
ఇళయదళపతి విజయ్ – నిర్మాత దిల్ రాజు కాంబోలో వచ్చిన చిత్రం ‘వరిసు’. తెలుగులో ఈ సినిమాను ‘వారసుడు’గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ తమిళంలో మంచి టాక్‌తో దూసుకెళ్తోంది. బాక్సాఫీస్ వద్ద భారీగానే వసూళ్లను కొల్లగొడుతోంది. తెలుగులోనూ మంచి స్థాయిలోనే కలెక్షన్స్ వస్తున్నాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ‘వారసుడు’ మూవీ.. ఇప్పటివరకు రూ.200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిందని తెలుస్తోంది. అయితే పెట్టిన పెట్టుబడికి ఇంకా అది […]
దిల్ రాజు.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్లలో ఒకరిగా దిల్ రాజు కొనసాగుతున్నారు. తన కెరీర్ ప్రారంభంలో ఎగ్జిబిటర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా కొనసాగారు. ప్రస్తుతం మోస్ట్ సక్సెఫుల్ నిర్మాతగా కొనసాగుతున్నారు. దిల్ రాజు సినిమా అంటేనే హీరో ఎవరు అనే విషయం పట్టించుకోకుండా ప్రేక్షకులు థియేటర్లు క్యూ కడుతుంటారు. అంతలా ఇండస్ర్టీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు దిల్ రాజు. ప్రస్తుతం విజయ్ హీరోగా హరిష్ శంకర్ […]
దిల్ రాజు.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఈయన స్టార్ హీరో కాకపోయినప్పటికీ స్టార్ హీరోలంత క్రేజ్ ఉన్న వ్యక్తి. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో హిట్ చిత్రాలకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. ‘దిల్’ సినిమాతో నిర్మాతగా మారిన ఆయన ఆ సినిమా పేరునే ఇంటిపేరు గా మార్చుకున్నారు. కరోనా సమయంలో దిల్ రాజు తేజస్విని ద్వితీయ వివాహం చేసుకున్నారు. కొన్ని నెలల క్రితం తేజస్విని పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన […]
Dil Raju: టాలీవుడ్ అగ్రనిర్మాత దిల్ రాజు ఇంట సంబరాలు మొదలయ్యాయి. దిల్ రాజు భార్య వైగా రెడ్డి(తేజస్విని) ఇటీవల పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు సమాచారం. ఈ విషయం తెలిసి ఇండస్ట్రీ ప్రముఖులు నిర్మాత దిల్ రాజు దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వైగా రెడ్డిని దిల్ రాజు కోవిడ్ లాక్ డౌన్ లో రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు మొదటి భార్య అనారోగ్యంతో అకాల మరణం చెందడంతో వైగా రెడ్డి (తేజస్విని)ని పెళ్లి […]