సినిమాలలో హీరోయిజం చూపించడంలో ఒక్కో దర్శకుడి శైలి ఒక్కో విధంగా ఉంటుంది. టాలీవుడ్ లో క్లాస్ సినిమాలు తీసే దర్శకులు ఎక్కువగా ఉన్నారు. కానీ.. మాస్ సినిమాలు తీసే కొందరిలో వివి వినాయక్ ఒకరు. ఆది, దిల్, బన్నీ, చెన్నకేశవరెడ్డి, సాంబ, ఠాగూర్ ఇలా కెరీర్ లో మాస్ టచ్ ఉన్న సినిమాలు చాలా తీశారు. ముఖ్యంగా మాస్ హీరో నందమూరి బాలకృష్ణను కొత్తగా ప్రెజెంట్ చేయడంలో సక్సెస్ అయిన వినాయక్.. చెన్నకేశవరెడ్డి బాక్సాఫీస్ వద్ద తాను […]
తెలుగు చిత్ర పరిశ్రమలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్థానం వేరనే చెప్పాలి. తన అద్భుతమైన నటనతో విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంటాడు తారక్. ఇటీవల తారక్ నటించిన RRR మూవీ విడుదలైన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అంచనాలను తలకిందులు చేస్తూ ఊహించని విజయాన్ని నమోదు చేసింది. అయితే ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న తారక్ తన మనసులో కోరికలను బయటపెట్టాడు. RRR మూవీ ప్రమోషన్లలో భాగంగా ఎన్టీఆర్ ఓ […]
అల్లుడు శీను సినిమాతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేసిన దర్శకుడు వీవీ వినాయక్ ఈ ఛత్రపతి హిందీ రీమేక్‌కు దర్శకత్వం వహించనుండటం విశేషం. ఇటు బెల్లంకొండకు అటు వీవీ వినాయక్‌కు ఇద్దరికీ ఇదే తొలి హిందీ సినిమా కానుంది. ఛత్రపతి’ సినిమాలో యాక్షన్, ఎమోషన్, అమ్మ సెంటిమెంట్ అన్నీ కలగలసి ఉంటాయి. ఇటువంటి సినిమాలు బాలీవుడ్ లో బాగా ఆదరిస్తారనే చెప్పాలి. అందుకనే ‘ఛత్రపతి’ సినిమాను బెల్లంకొండ శ్రీనివాస్ ఎంచుకున్నాడని టాక్ నడుస్తోంది. పెన్ […]