సాధారణంగా సినిమాలోని క్యారెక్టర్స్ కోసం హీరోహీరోయిన్స్ తమ గెటప్స్ తో పాటు పర్సనాలిటీలను కూడా మార్చుకోవడం చూస్తుంటాం. క్యారెక్టర్ డిమాండ్ మేరకు నటులు.. పర్సనాలిటీని పెంచడమో, తగ్గించడమో చేస్తుంటారు. అలా కొన్నేళ్లపాటు తెలుగు ఇండస్ట్రీని స్టార్ హీరోయిన్ గా శాసించిన బ్యూటీ స్వీటీ.. అలియాస్ అనుష్క శెట్టి. కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన అనుష్క.. మొదటిసారి ‘సైజ్ జీరో’ మూవీ కోసం ఊహించని విధంగా బరువు పెరిగి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. బాహుబలి, […]
వింటేజ్ ప్రేమకథా చిత్రంగా ప్రభాస్ హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం రాధే శ్యామ్. రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కించారు మేకర్స్. సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ వాయిదా పడిన తర్వాత రాధేశ్యామ్ విడుదలను వాయిదా వేయమని చిత్ర యూనిట్ ప్రకటించినప్పటికీ.. చివరి క్షణంలో తాము కూడా చిత్రాన్ని ప్రేక్షకులకు ముందుకు తీసురాలేకపోతున్నామని ప్రకటించారు. We […]
టైటానిక్.. సినీ జగత్తులో ఎప్పటికీ నిలిచిపోయే ఓ అద్భుతమైన ప్రేమ కథ. ఓ భారీ విషాదంలో.. ఓ సున్నితమైన ప్రేమ కథని జోడించి, దర్శకుడు జేమ్స్ కామెరాన్ సిల్వర్ స్క్రీన్ పై అద్భుతాన్ని సృష్టించాడు. టైటానిక్ విడుదల అయ్యి 24 సంవత్సరాలు అవుతోంది. అయినా.. జాక్, రోజ్ ప్రేమకథని ప్రేక్షకులు ఇప్పటికీ మరచిపోలేకపోతున్నారు. నిజానికి టైటానిక్ ప్రమాదంలో 1500 మందికి పైగా ప్రాణాలను కోల్పోయారు. జేమ్స్ కామెరాన్ ఈ దృశ్యాలను అత్యంత హృదయ విదారకరంగా చిత్రీకరించారు. కానీ.., […]