పుట్టిన రోజున కేక్ కట్ చేయడం కామనే. మామూలుగా ఎవరైనా కత్తితోనే కేక్ కట్ చేస్తారు. అయితే కొందరు యువకులు అందులో స్పెషల్ ఏముందని అనుకున్నారో ఏమో! ఏకంగా నాటు తుపాకీతో కేక్ కట్ చేశారు.
స్కూటీపై ఓ జంట బరితెగించింది. జనాలు చూస్తున్నారని, రోడ్డు మీద ఉన్నామని, బహిరంగ ప్రదేశం అని కూడా చూడకుండా ప్రవర్తించింది. దీంతో అలా చేయొద్దని ఓ యువకుడు వారించాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!
ఒక ఊరు ఉంది. ఆ ఊళ్ళో ఒక అమ్మాయి కనబడకుండా పోయింది. తమ కూతురు కనబడడం లేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కట్ చేస్తే కొన్ని రోజులకి ఒక అమ్మాయి మృతదేహం కనబడింది. దాన్ని కూతురు మిస్ అయ్యిందని ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులకు చూపిస్తే.. ఆ అమ్మాయి తమ బిడ్డే అని అన్నారు. దీంతో ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి చంపాడని ఒక యువకుడ్ని పోలీసులు అరెస్ట్ చేసి జైలు శిక్ష వేయించారు. అతను ఇప్పుడు […]
నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు పెద్దలు. అయితే ఇప్పుడు కొంతమంది బాలలు రేపటి పౌరుల్లా కాకుండా.. నేరస్తుల్లా తయారవుతున్నారు. ఒకప్పుడు టీచర్లు విద్యార్థులు అల్లరి చేసినా, సరిగా చదవకపోయినా చితక్కొట్టేసేవారు. ఇప్పుడు టీచర్ ఒక మాట అంటే చాలు, విద్యార్థులు వారిపై తిరుగుబాటు చేస్తున్నారు. టీచర్ అంటే భయం పోయింది. గౌరవం పోయింది. అరె టీచర్ ప్రాణం కూడా లెక్క లేకుండా పోతే ఇక పాఠాలు నేర్పించే టీచర్లు ఏమైపోవాలి. తప్పు చేస్తే ఇది తప్పు […]
1994లో ఒక బాలికను కొంతమంది యువకులు సామూహిక అత్యాచారం చేశారు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. ఆమెకు ఒక బాబు కూడా జన్మించాడు. అయితే ఆ బాబును బాలిక కుటుంబసభ్యులు వేరొక కుటుంబానికి ఇచ్చేసి, ఆ బాలికకు పెళ్ళి చేసేశారు. అయితే పదేళ్ళ తర్వాత గ్యాంగ్ రేప్‌కు గురైందని తెలిసి భర్త ఆమెకు విడాకులు ఇచ్చాడు. కట్ చేస్తే ఆ బాబు పెద్దవాడయ్యాడు. తన తల్లి ఎవరు అని తెలుసుకున్న ఆ కొడుకు, ఆమెను కలుసుకున్నాడు. […]
కన్న తండ్రిని శిక్షించి న్యాయం చేయమని రక్తంతో లేఖ రాశారు ఇద్దరు కూతుర్లు. లేఖ రాసిన ఆరేళ్ళ తర్వాత న్యాయం దక్కింది. చివరకు హంతక తండ్రికి శిక్ష పడింది. ఆ కూతుర్లు ఎవరు? అతను ఎవరు? ఆ తండ్రి చేసిన తప్పేంటి? కన్న తండ్రిని శిక్షించమనేంత పెద్ద నేరం అతనేం చేశాడు? వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ వాసులైన లతికా బన్సల్(21), ఆమె చెల్లి తాన్య ఇద్దరూ తమ తల్లి చావుని ప్రత్యక్షంగా చూశారు. సరిగ్గా ఆరేళ్ళ క్రితం […]
ఈ మద్య కోతులు ఆహారం కోసం ఇండ్ల మీద పడిపోతున్నాయి. కొన్ని చోట్ల రోజంతా ఇళ్లలోనే తిష్టవేసి సరుకులు చిందర వందరగా పడేసి ఎత్తకుపోతున్నాయి. కోతులను బయటకు తరిమేందుకు ప్రయత్నిస్తే ఇంట్లో జనాలపై దాడి చేస్తున్నాయి. కోతులు గుంపులు గుంపులుగా తిరగడంతో.. మహిళలు, విద్యార్థులు, చిన్నపిల్లలు రోడ్ల పైకి రావాలంటే భయపడే పరిస్థితి నెలకొంటుంది. ఓ కోతి నాలుగు నెలల చిన్నారి మూడంతస్తుల భవనం నుంచి విసిరివేసింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో చోటు […]
దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా.. కామాంధులు ఏమాత్రం మార్పు రావడం లేదు. ఓ యువతి అత్యాచారానికి గురైన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది. బాధితురాలిని ఓ వ్యక్తి అత్యాచారం చేయగా.. ఆ దృశ్యాలను అతడి భార్య వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసింది. బాధిత బాలిక ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం… ఉత్తర్ ప్రదేశ్.. […]
ఉత్తరప్రదేశ్‌లో ఓ పెళ్లి వేడుకలో విషాదం చోటు చేసుకుంది. అంగరంగ వైభవంగా జరిగిన పెళ్లి వేడుకలో వరుడు తుపాకీ చేతిలోకి తీసుకుని ఫైర్ చేశాడు. అది కాస్త అక్కడే నిలబడి ఉన్న యువకుడికి తగిలింది. వెంటనే గాయపడ్డ యువకుడిని ఆసుపత్రికి తరలించినప్పటికీ వైద్యం చేస్తుండగానే చనిపోయాడు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ సోన్‌భద్ర జిల్లాలోని బ్రహ్మనగర్ ప్రాంతంలో మనీష్ మాద్హేశియా అనే పెళ్లి కుమారుడు తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి బరాత్ వేడుకలో భాగంగా ఊరేగింపుగా వెళ్తున్నాడు. […]