సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలకు సంబంధించి రూమర్స్ రావడమనేది చాలా కామన్. ఎప్పుడు ఎక్కడ కొత్త వ్యక్తులతో కనిపించినా, లేదా షూటింగ్స్ టైంలో హీరోలతో క్లోజ్ గా ఉన్నా ఏదొక రూమర్ పుట్టుకొచ్చేస్తుంది. అయితే.. తమపై వచ్చిన రూమర్లను సెలబ్రిటీలు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది పాయింట్. కొద్దిరోజులుగా అల్లు శిరీష్ హీరోయిన్ అను ఇమ్మానుయేల్ గురించి పెద్ద రూమర్ వైరల్ అవుతోంది. తాను అల్లు శిరీష్ తో డేటింగ్ లో ఉందని.. అందుకే ఇద్దరి మధ్య సినిమాలో కెమిస్ట్రీ […]
తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అల్లు అర్జున్. మొదటి చిత్రం గంగోత్రి తో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. తర్వాత వచ్చి ఆర్య చిత్రంతో మెగా హీరో అంటే ఏంటో చూపించాడు. ఆర్య హిట్ తర్వాత అల్లు అర్జున్ వరుస విజయాలతో ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఫైట్స్, డ్యాన్స్, కామెడీ ఎలాంటి పాత్ర అయినా తన మార్క్ చూపిస్తుంటాడు. ఇటీవల సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’చిత్రంతో పాన్ ఇండియా హీరోగా […]
ఈ మధ్యకాలంలో థియేట్రికల్ రిలీజ్ అవుతున్న సినిమాలన్నీ కొద్దిరోజులకే డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. అది బ్లాక్ బస్టర్ అయినా, నిరాశపరిచిన సినిమా అయినా ఓటిటి స్ట్రీమింగ్ మాత్రం పక్కా. ఇదివరకంటే ఓటిటి వేదికలు లేవు కాబట్టి.. టీవీ ఛానల్స్ లో వచ్చేవరకు వెయిట్ చేసేవారు. ఎప్పుడైతే ఈ ఓటిటిలు అందుబాటులోకి వచ్చాయో.. అప్పటినుండి సినీ ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లే అవసరం లేకుండా కావాల్సిన వినోదం ఓటిటిలోనే లభిస్తోంది. ఇప్పటివరకు విడుదలైన […]
నాచురల్ స్టార్ నాని నటించిన మజ్ను సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది అను ఇమ్మానుయేల్. అను ముందుగా గోపిచంద్ ఆక్సిజన్ సినిమాకు సైన్ చేసింది. కానీ మజ్ను ముందుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా సాధించిన విజయంతో.. తర్వాత తెలుగులో వరుస సినిమాల్లో యాక్ట్ చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో నా పేరు సూర్య సినిమాలో నటించింది. కానీ ఈ సినిమాలేవి అను కెరీర్‌కు ప్లస్ కాలేకపోయాయి. ఇక తాజాగా ఊర్వశివో రాక్షసివో […]
అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సినిమా ‘ఊర్వశివో రాక్షసివో’. రాకేష్ శశి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 4న విడుదల కాబోతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఎప్పుడూ లేని విధంగా అల్లు శిరీష్.. ఈ సినిమాలో రొమాన్స్ పాళ్ళు పెంచేశారు. అర్జున్ రెడ్డి కజిన్ బ్రదర్ లా అల్లు శిరీష్ ఈ సినిమాలో కనిపిస్తున్నారు. ఘాటైన ముద్దు సన్నివేశాలతో యూత్ ని బాగానే ఎట్రాక్ట్ చేశారు. […]
బాలయ్య నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఆయనలోని మరో యాంగిల్‌ని.. బాలయ్యను కొత్తగా ప్రేక్షకులకు పరిచయం చేసిన షో అనస్టాపబుల్. గెస్ట్‌లను హాట్ సీట్‌లో కూర్చోపెట్టి.. మెల్లిగా మాటల్లోకి దింపి.. ఎన్నో చిక్కు ప్రశ్నలని సంధిస్తూ.. గెస్ట్‌లకు టెన్షన్.. ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తూ.. అనస్టాపబుల్‌ని టాక్ షోలకే బాప్ షోగా మార్చారు బాలకృష్ణ. ఇక తాజాగా బాలయ్య అల్లు శిరీస్ నటించిన ఊర్వశివో రాక్షసివో.. సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా వచ్చారు. […]
ఈ మధ్యకాలంలో థియేట్రికల్ గా సినిమాలు చాలానే రిలీజ్ అవుతున్నాయి. ఇదివరకు వారానికి రెండు లేదా మూడు సినిమాలు రిలీజ్ అవుతుండేవి. కానీ.. ఎప్పుడైతే కరోనా కారణంగా రిలీజ్ అవ్వాల్సిన సినిమాలన్నీ నిలిచిపోయాయో.. ఆ తర్వాత నుండి ప్రతివారం నాలుగైదు సినిమాలు పోటీపడుతున్నాయి. పాన్ ఇండియా సినిమాలైతే రెండు వారాలు గ్యాప్ తీసుకుంటున్నారు. కానీ.. మీడియం, చిన్న సినిమాల విషయానికి వచ్చేసరికి ఐదు సినిమాలకు మించి విడుదల అవుతుండటం గమనార్హం. ఇక నవంబర్ నెలలో తెలుగు సినిమాలు […]