సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి కొంతమంది సామాన్యులు తమ టాలెంట్ తో రాత్రికి రాత్రే సెలబ్రెటీాలు గా మారిపోతున్నారు. మరికొంతమంది తమ వింత ప్రదర్శనలు, కాంటవర్సీలు క్రియేట్ చేస్తూ పబ్లిసిటి తెచ్చుకుంటున్నారు. అలాంటి వారిలో శాక్రిఫైజింగ్ స్టార్ సునిశిత్ ఒకరు.
ఆస్కార్ సక్సెస్‌తో మెగా ఇంట ఆనందాలు వెల్లివిరిశాయి. ఈ సమయంలో మరో గుడ్ న్యూస్ ఆ ఫ్యామిలీకి సంతోషంతో పాటు గర్వించేలా చేస్తోంది. రామ్ చరణ్ సతీమణి ఉపాసన అరుదైన ఘనత సాధించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. 'నాటు నాటు' పాటలో అదిరిపోయే డ్యాన్స్ చేసిన చెర్రీ, ఆస్కార్ రాకతో మరింత ఫేమస్ అయ్యారు. తాజాగా తన భార్య గురించి ఆయన ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పారు.
మెగా కోడలు ఉపాసన గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణిగానే కాకుండా.. అపోలో హాస్పిటల్స్ కి మేనేజర్ గా కూడా ఉపాసన అందరికీ సుపరిచితురాలే. ఇటీవలే ప్రెగ్నన్సీ కబురుతో గుడ్ న్యూస్ చెప్పిన ఉపాసన.. ప్రస్తుతం హస్బెండ్ రామ్ చరణ్ తో విలువైన సమయాన్ని ఆస్వాదిస్తోంది. ప్రెగ్నెన్సీతో ఉన్న ఉపాసన డెలివరీ గురించి కొన్ని రూమర్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
మెగా కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య కొణిదెల ఉపాసన పరిచయం అక్కర్లేని పేరు. ఉపాసనలో ఉన్న సామాజిక సేవా దృక్పథం గురించి అందరికి తెలిసిందే. పలు రకాల సేవ కార్యక్రమాలు చేస్తూ మామకు తగ్గకోడలు అనిపించుకుంటున్నారు. సోషల్ మీడియాలో సైతం ఆమె చాలా యాక్టీవ్ గా ఉంటారు. తనకు సంబంధించిన విషయాలను మెగా అభిమానులతో షేర్ చేసుకుంటారు. అంతేకాక ఏదైన విషయంలో తనవైపు నుంచి పొరపాటు జరిగితే క్షమాపణలు కోరుతూ ఉపాసన ఎంతో […]
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలుసు. ఈ సినిమా గత ఏడాది రిలీజై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం రికార్డులతో పాటు అంతర్జాతీయ అవార్డుల మోత మోగిస్తోంది. ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్ ఛాయిస్ వంటి అవార్డులు వరించాయి. ఈ అవార్డులు రావడంతో యావత్ భారత దేశం ఎంతో గర్వంగా ఫీలవుతుంది. చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు వెల్లువలా […]
మెగా ఫ్యామిలీలోకి వారసుడు రాబోతున్నాడనే విషయాన్ని కొన్నిరోజుల క్రితమే మెగాస్టార్ చిరంజీవి గ్రాండ్ గా అనౌన్స్ చేశారు. దీంతో చరణ్ ఫ్యాన్స్ తెగ ఆనందంలో ఉన్నారు. ఇతర సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా వేదికగా వాళ్లకు శుభాకాంక్షలు చెబుతూ విష్ చేస్తున్నారు. ఇక ప్రెగ్నెన్సీ ప్రకటించిన తర్వాత పుట్టింటికి వెళ్లిన ఉపాసన.. కుటుంబ సభ్యులు అందరితోనూ చాలా సంతోషంగా గడిపింది. ఈ క్రమంలోనే కొన్ని ఫొటోస్ ని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇవి కాస్త […]
మెగాస్టార్ చిరంజీవి మెగా ఫ్యాన్స్ అందరికీ గుడ్ న్యూస్ చెప్పారు. ఎంతో కాలంగా మెగా అభిమానులు వినాలి అనుకుంటున్న శుభవార్తను ఆయన ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఇంతకీ ఏంటా గుడ్ న్యూస్ అనేగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – సతీమణి ఉపాసన త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు. అవును.. స్వయంగా మెగా స్టార్ చిరు ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటించారు. ఆ హనుమంతుడి కృపతో తనయుడు రామ్ చరణ్, కోడలు ఉపాసన త్వరలోనే తమ మొదటి […]
Ram Charan: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం మార్చి 25న దేశ వ్యాప్తంగా విడుదలైంది. మొదటి రోజే వంద కోట్ల కలెక్షన్లను రాబట్టి రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు దాదాపు 1200 కోట్ల రూపాయల కలెక్షన్లను కొల్లగొట్టింది. ఓటీటీ ప్లాట్ ఫాంలపై కూడా ఆర్‌ఆర్‌ఆర్ తన సత్తా చాటింది. ఇండియన్ సినిమా స్థాయిని హాలీవుడ్ లెవెల్‌కు తీసుకుపోయింది. హాలీవుడ్ సెలెబ్రిటీలు […]
తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా ఫ్యామిలీకి ఎంత అభిమానం ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెగా కాంపౌండ్ నుంచి సినిమా వస్తోంది అంటే చాలు ప్రేక్షకులు మురిసిపోతారు. మరి అలాంటిది మెగా కుటుంబం నుంచి ఏదైన వేడుకలోని పిక్ వస్తే అది క్షణాల్లో వైరల్ గా మారుతుంది. తాజాగా అలాంటి ఓ ఫొటోనే ఉపాసన తన ఇన్ స్టా లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ గా మారింది. ఆ పిక్ కు […]