బాలకృష్ణ అనే పేరులోనే బ్రాండ్ ఉంది. ఇదే బ్రాండ్ ఇమేజ్ ను క్యాష్ చేసుకుంది ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా. అన్ స్టాపబుల్ షో హోస్ట్ గా బాలయ్య అందరినీ మెప్పించారు. ఈ షో ముగిసింది. అయితే ఆయన మరోసారి ఓటీటీలో అభిమానుల్ని పలకరించబోతున్నారు. ఇప్పుడు ఆయనతో కలిసి మరోసారి ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేసేందుకు సిద్ధమైందీ ఆహా.
అన్ స్టాపబుల్ సీజన్ 2లో అన్ని ఎపిసోడ్స్ కి బాప్ ఎపిసోడ్ అయిన పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ మొదటి భాగం విడుదలైంది. ఈ ఎపిసోడ్ కి విపరీతమైన రెస్పాన్స్ కూడా వచ్చింది. ఎప్పుడో గానీ ఒకే వేదిక మీద చూడనటువంటి వాళ్ళని ఒక రెండు గంటల పాటు కూర్చోబెట్టి మాట్లాడించడం.. జనాల్ని ఎంటర్టైన్ చేయడం ఆహాకే చెల్లింది. అందులోనూ బాలకృష్ణ, పవన్ కాంబినేషన్ అనేది చాలా రేర్. అలాంటి కాంబినేషన్ లో సినిమా పడితే పండగలా ఉంటుంది. […]
తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఓటిటి ఆహా. రెగ్యులర్‌గా సినిమాలు, వెబ్ సిరీస్‌లతో పాటు వినూత్నమైన సెలబ్రిటీ టాక్ షోస్ సైతం అందిస్తోంది. అయితే.. ఆహా ఓటిటికి సాలిడ్ రెస్పాన్స్, పేరు తెచ్చిన టాక్ షో ‘అన్‌స్టాపబుల్’ అని నిర్మొహమాటంగా చెప్పవచ్చు. నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా ప్రారంభించిన ఈ టాక్ షో.. ఇండియాలో ది బెస్ట్ షోలలో ఒకటిగా నిలిచి.. పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకుంది. ఇప్పటిదాకా టాలీవుడ్ కి సంబంధించి ఎందరో స్టార్ […]
ఆహా ఓటీటీ వేదికగా.. బాలకృష్ణ వ్యాఖ్యతగా వ్యవహరిస్తోన్న అన్‌స్టాపబుల్ షో.. రికార్డులు క్రియేట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ గెస్ట్‌గా వచ్చిన ఎపిసోడ్ అయితే సంచలన రికార్డులు నమోదు చేయగా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెస్ట్‌గా వచ్చిన ఎపిసోడ్ స్ట్రీమింగ్‌తో.. ప్రభాస్ ఎపిసోడ్ రికార్డులు బ్రేకవ్వడమే కాక.. సరికొత్త రికార్డుల క్రియేట్ చేసేందుకు రెడీగా ఉంది. పవన్ కళ్యాణ్ ఎపిసోడ్‌ను కూడా రెండు భాగాలుగా స్ట్రీమింగ్ చేస్తుండగా.. తొలి భాగం.. ఫిబ్రవరి 3న ప్రేక్షకుల ముందుకు […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల మధ్య ఉండే సాన్నిహిత్యం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. పవన్ కి త్రివిక్రమ్ మంచి స్నేహితుడు అన్న విషయం తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాక త్రివిక్రమ్ శ్రీనివాస్ కి, పవన్ ల మధ్య ఆన్ స్క్రీన్ బాండింగ్ అనేది కనిపించలేదు. జనసేన పార్టీ ఆవిర్భావ సమయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్.. పవన్ కి ప్రత్యక్షంగా, పరోక్షంగా స్పీచ్ ల విషయంలో సహాయం […]
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అన్ స్టాపబుల్ షో.. పవన్ కళ్యాణ్ ల ఎపిసోడ్ కి సంబంధించిన క్రేజీ అప్ డేట్ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఎపిసోడ్ మొదటి భాగాన్ని ఫిబ్రవరి 3 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ఆహా వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన పార్ట్ 1 ప్రోమోను విడుదల చేసింది. పవన్ కళ్యాణ్ గ్రాండ్ ఎంట్రీతో ఎపిసోడ్ ప్రారంభం అవ్వగా.. బాలకృష్ణ పవన్ ను ఉద్దేశించి ‘ఈశ్వరా పవనేశ్వరా’ అంటూ జపించారు. […]
సాధారణంగా స్టార్ హీరోలు సినిమాలలో, సినీ ఈవెంట్స్ లో, ఆఖరికి టీవీలో కనిపించినా ఫ్యాన్స్ కేరింతలు కొడుతుంటారు. అదే హీరోని లైవ్ లో చూస్తే ఆ ఫీల్ వేరు. కానీ.. అభిమాన హీరోని మరో స్టార్ హీరోతో.. ఒకే స్టేజ్ పై చూస్తే ఆ ఫ్యాన్స్ లో కలిగే ఆనందం ఏ లెవెల్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ.. ఆ ఇద్దరు హీరోలకు సంబంధించి వచ్చిన అప్ డేట్ ఊహించిన స్థాయిలో లేకపోతే కలిగే నిరాశ […]
నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న పాపులర్ సెలబ్రిటీ టాక్ షో ‘అన్ స్టాపబుల్’. ఆహా ఓటిటి వారు నిర్వహిస్తున్న ఈ టాక్ షో.. మొదటి సీజన్ ముగించుకుని సెకండ్ సీజన్ లో దూసుకుపోతుంది. నటుడిగా బాలయ్య ఫైర్ ని స్క్రీన్ పై చూసిన ప్రేక్షకులు.. అన్ స్టాపబుల్ షో ద్వారా ఆయనలోని ఎనర్జిటిక్ హోస్ట్ ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే అన్ స్టాపబుల్ షోకి ఎంతోమంది టాలీవుడ్ స్టార్స్ అటెండ్ అయ్యి.. వారి కెరీర్, […]
సెలబ్రిటీల టాక్ షోలంటే క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాక్ షోలలో స్టార్ హీరోలను చూడాలని, వారి గురించి తెలియని విషయాలు తెలుసుకోవాలని తెగ ఆరాటపడుతుంటారు అభిమానులు. ప్రస్తుతం ఇండియాని షేక్ చేస్తున్న సెలబ్రిటీ టాక్ షో ‘అన్ స్టాపబుల్’. నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటిటి వారు నిర్వహిస్తున్న ఈ టాక్ షో.. మొదలైన అతికొద్ది టైంలోనే బిగ్ సక్సెస్ అయి.. దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకుంది. చిన్న హీరోల నుండి పాన్ ఇండియా […]
అన్ స్టాపబుల్ 2.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన సెలబ్రిటీ టాక్ షో ఇది. ఆహా ఓటిటి వారు టాలీవుడ్ నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా నిర్వహిస్తున్న ఈ షో.. విజయవంతంగా రెండో సీజన్ పూర్తి చేసుకుంటోంది. టాలీవుడ్ బిగ్ స్టార్స్ ఒక్కొక్కరిగా షోకి రావడంతో పాన్ ఇండియా వైడ్ క్రేజ్ సంతరించుకుంది అన్ స్టాపబుల్ 2. ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. […]