నందమూరి నటసింహం బాలకృష్ణకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిన్నారులు మొదలు.. ముసలి వారు వరకు బాలయ్యకు అభిమానులు ఉన్నారు. ఆయన పేరు విపడితే చాలు.. పూనకంతో ఊగిపోతారు. బాలయ్య అనగానే భారీ యాక్షన్ సీన్లు, మాస్ డైలాగ్‌లు ఇవే గుర్తుకు వచ్చేవి కొన్నాళ్ల క్రితం వరకు. కానీ ఆహా ఓటీటీ వేదికలో ప్రసారం అయిన అన్‌స్టాపబుల్ షో కొత్త బాలయ్యను ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఆయనలోని హ్యూమర్ యాంగిల్‌ని ప్రపంచానికి తెలియజేసింది. బాలకృష్ణ హోస్ట్‌గా […]
సాధారణంగా సినీ ఇండస్ట్రీలోకి కొత్త దర్శకులు వస్తూనే ఉంటారు. ప్రేక్షకులు మెచ్చే సినిమాలు తీసి స్టార్ హీరోలతో సినిమా చేసే అవకాశాలు కూడా అందుకుంటారు. ఏదైనా దర్శకుడి టాలెంట్ పైనే ఆధారపడి ఉంటుందని తెలిసిందే. అయితే.. ఈ మధ్యకాలంలో కొత్త దర్శకులు రావడంతో కొత్త కథలు, కొత్త సినిమాలు తెరపై అలరిస్తున్నాయి. ఇక ఒక్క సినిమాతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించే దర్శకులు కూడా ఉన్నారు. తాజాగా అలా డెబ్యూ సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు మల్లిడి […]
Unstoppable 2: టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ.. గతేడాది అఖండ సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత అదే ఊపులో వరుసగా ఫ్యూచర్ ప్రాజెక్టులను కూడా లైనప్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ఓ సినిమా, డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఓ సినిమా ఓకే చేశాడు బాలయ్య. అయితే.. సినిమాలు మాత్రమే కాకుండా ఓటిటి ప్రేక్షకులను సైతం తన హోస్టింగ్ తో ఆకట్టుకున్నాడు. బాలయ్య హోస్ట్ గా తెలుగు ఓటిటి ఆహాలో ‘అన్ […]
హీరో నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యతగా.. ఆహాలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే టాక్ షో ప్రేక్షకుల ఆదరణతో దూసుకుపోతుంది. స్టార్ హీరో, దర్శకులు, హీరోయిన్లు, కమెడియన్లతో బాలయ్య చేసే సందడి ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. ప్రేక్షకుల ఆదరణతో తెలుగులో టాప్ లో దూసుకుపోతున్న ఈ సీజన్ ఫినాలేకు చేరుకుంది. ఇక ఫినాలే అంటే మాములూగా ఉండదు కదా.. అందుకే గెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు వచ్చాడు. ఇందుకు సంబంధించిన ప్రోమోను ఆహా విడుదల […]
నందమూరి నటసింహ అఖండ సినిమాతో ఫుల్ జోష్ తో ఉన్నారు. అఖండ సినిమాతో బాలయ్య రికార్ట్స సృష్టించాడు. ఇటు ఓటీటీలోనూ బాలకృష్ణ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఓటీటీ సంస్థ అయిన ఆహాలో అన్ స్టాపబుల్ విత్ NBK అనే షో ప్రసారంమవుతుంది. ఈ షో ద్వారా సెలబ్రిటీలను అన్ స్టాపబుల్ గా బాలయ్య ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఈ షో అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఈ షో లో మంచు మెహన్ బాబు, నాని, బోయపాటి శ్రీను, బ్రహ్మానందం, […]
థియేటర్లు మూత పడడం వలన కరోనా లాక్ డౌన్ కాలంలో ఓటిటీల హవా ఎక్కువ అయ్యింది. మరోవైపు ఓటిటీలు కూడా రకరాల సిరీస్ లు, ప్రోగ్రాంలు, సినిమాలు, టాక్ షోలతో ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. అయితే.., తెలుగు ఓటిటి ఆహలో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా అన్ స్టాపబుల్ అనే టాక్ షో రన్ అవుతున్న విషయం తెలిసింది. ఇప్పటికే ఈ షో ద్వారా మంచు ఫ్యామిలి, బ్రహ్మానందం, దర్శకుడు అనీల్ రావిపూడితో మాట్లాడించారు. ఇక రాబోయే ఎపిసోడ్ […]