ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశమేది అంటే.. వెంటనే చైనా అని సమాధానం వస్తుంది. ఇకపై ఈ సమాధానం చెప్పే వాళ్లందరూ పప్పులే కాలేసినట్టే. ఎందుకంటే... చైనా రికార్డ్ ను భారత్ బద్దలు కొట్టింది. జనాభాలో చైనాను మించి భారత్ దూసుకుపోయింది.
ఇంటర్నేషనల్ డెస్క్- ఎలాన్ మస్క్.. ఈ ప్రపంచ కుభేరుడి గురించి ప్రక్యేకంగా చెప్పాల్సిన అవసం లేదు. టెస్లా కంపెనీ అధినేతగా, ప్రపంచంలోని అత్యధిక ధనవంతుల్లో ఒకడిగా అందరికి సుపరిచితమే. ఎలాన్ మస్క్ ముందు నుంచి భూరీ విరాళాలు ఇస్తూవస్తున్నాడు. ఇదిగో ఇప్పుడు మరోసారి భారీ విరాళం ఇచ్చి తన పెద్ద మనసు చాటుకున్నాడు ఎలాన్. చిన్నారుల ఆకలి తీర్చేందుకు ప్రపంచ కుబేరులు ముందుకు రావాలని గతంలో ఐక్యరాజ్యసమితి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ డైరెక్టర్ డేవిడ్ బేస్లే ఇచ్చిన […]